DJJohal.Com

Ammadu Appachi by Kalpana, S.P. Balasubrahmanyam
download Kalpana, S.P. Balasubrahmanyam  Ammadu Appachi mp3 Single Tracks song

Album: Ammadu Appachi

Singer: Kalpana, S.P. Balasubrahmanyam

Music: Mani Sharma

Lyrics: Veturi

Label: Aditya Music

Released:

Duration: 04:45

Downloads: 10893456

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Ammadu Appachi Song Lyrics

(కోలు కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ
కోలు కోలు కోలో) అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి ఈడు
ఇట్టా వచ్చీ పెట్టింది పేచీ అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి
ఈడు ఇట్టా వచ్చీ పెట్టింది పేచీ బావరో బావర్చీ తినిపించవా మిర్చీ
వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి ముప్పూటా ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి మేళాలు
తెప్పించీ ఊరంతా తిప్పించి కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ కోరుకున్నా నమ్మా
కోయంటే పలికాడమ్మ (కోలు కోలోయమ్మ కోలు కోలోకోలోయమ్మ డోలు డోలోయమ్మ
ఢం డోలు డోలోయమ్మ) అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి వాయనాలు
తెచ్చీ వడ్డించు వార్చి పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్నా (కోలు
కోలోయన్న కోలన్న కోలో) మల్లెపూలు చూస్తుంటే మండి పడుతున్నా (డోలు డోలోయన్న
డోలన్న డోలో) పిల్లా గాలి వీస్తుంటే చాలు పొమ్మాన్నా మల్లెపూలు చూస్తుంటే
మండిపడుతున్నా ఏ రోజుకారోజు నా మోజులెన్నో మరుగుతున్నాయిలే ఈ రోజు నా
రాజులో సెగలు ఎన్నో రగులుతున్నాయిలే అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి
వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి బక్కచిక్కీ నడుమేదో బావురుమంటుంటే (కోలు
కోలోయన్న కోలన్న కోలో) అందమంతా అచ్చోచ్చి చిచ్చే పెడుతుంటే (డోలు డోలోయన్న
డోలన్న డోలో) బక్కచిక్కీ నడుమేదో బావురుమంటుంటే అందమంతా అచ్చోచ్చి చిచ్చే పెడుతుంటే
ఏపూట కాపూట నీ పాట నాదై పలకరించాలిలే ఈ పూట నీ
పైట ఆ చోట వాడే వినను అన్నాదిలే అమ్మడు అప్పచ్చి
నువ్వంటేనే పిచ్చి వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి ముప్పూటా ముద్దొచ్చి మనువాడే
మాటిచ్చి మేళాలు తెప్పించీ ఊరంతా తిప్పించి కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ
కోరుకున్నా నమ్మా కోయంటే పలికాడమ్మ (కోలు కోలోయమ్మ కోలు కోలు
కోలోయమ్మ డోలు డోలోయమ్మ ఢం డోలు డోలోయమ్మ)

Related Songs

» Maha Muddu (Shreya Ghoshal, Karthik) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Oye Raju Kannullo (Udit Narayan, Usha) » Choopultho Guchi (Shankar Mahadevan) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Ivala (KK, Sunitha) » Niddura Potunna (Shankar Mahadevan) » Go Go Goa (Ranjith, Maha Lakshmi) » Oororo Yogi (Karthik, Sunitha Upadrasta) » Ismart Title Song (Anurag Kulkarni)