Album: Ammamma Nee Mesam
Singer: Udit Narayan, Kalpana
Music: Devi Sri Prasad
Lyrics: Sahithi
Label: Aditya Music
Released:
Duration: 04:47
Downloads: 1716443
అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే అమ్మమ్మ నీ
మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే అమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే
కుట్టెనే నా సొంపుల్లోని జింగిళ్ళన్నీ నీవేలే నా ఓంపుల్లోని అందాలన్నీ నీకేలే
నువ్ ఓరకంటితోన ఒక్కసారి చూడ నోరు నాకు ఊరిపోయే హయ్యయ్యయ్యయో గుండె
షక్కు రప్పుతుంది నీ సోకు ఓ ఓ పిల్లా ఓ ఉండనీక
చంపుతుంది నీ ఊపు ఓ ఓరయ్య హో ఓ ఓ పిల్లా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ అమ్మమ్మ నీ మీసం
నన్ను గుచ్చెనే గుచ్చెనే ఓయమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనే
నే నే నే నిన్నొక్క పూట చూడకుంటే కంటినిండా నాకొక్కపొద్దే
ఒంటి నిండా ఆ బుగ్గ నీకు ఉట్టి మీదకెక్కకుండా ఓ ఓ
నే దించుతానే మంచుకొండ చెయ్యే నీది పట్టుకుంటే, వడ్డాణంలా చుట్టుకుంటే వెయ్యేళ్ళైనా
కవ్వింతే నీ ప్రేమ ఒళ్ళో నిన్ను పెట్టుకుంటా, ఒళ్ళు ఒళ్ళు చుట్టుకుంటా
మళ్ళి మళ్ళి తుళ్ళింతివ్వే భామ లంగరేసి లాగుతుంది నీ పొగరు ఓ
ఓరయ్య హో హే కొంగు దాడి చెయ్యమంది నీ వగరు ఓ
ఓ పిల్లా ఓ ఓ ఓరయ్య హో ఓరయ్య ఓ ఓ
ఓ ఓ ఓ అమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనే
అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే హే ఒక్కరోజు
ముద్దు నీకు మరవకుండా నే చుక్క పొద్దు వేళకొస్తా హే నీ
రాక వేచి సిగను ముడిచి మల్లె దండ నే దిండు పక్క
సదురుతుంటా హే చలిగా నీతో రివ్వుమంటూ, నులక మంచం జివ్వుమంటూ గిలక
మువ్వే మొగిస్తా ఈ పూట వచ్చేదాకా ఆశై ఉంటూ, రెచ్చేదాకా సై
సై అంటూ ఇచ్చేదాకా అందిస్తా నా పైట హే వచ్చానంటే వరసేనంటా
రేయంతా ఓ ఓ పిల్లా ఓ అ... నచ్చిందంతా నీకే ఇస్తా
రమ్మంట ఓ ఓరయ్య హో ఓ ఓ పిల్లా ఓ ఓ
ఓ ఓ ఓ ఓ అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే
గుచ్చెనే అమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనే నా సయ్య
సయ్య శంకర్ దాదా నువ్వేలే నా వయ్యారాల చక్కర కాజా నీదేలే
నువ్ ఓరకంటితోన ఒక్కసారి చూడ నోరు నాకు ఊరిపోయే అయ్యయ్యయ్యయో గుండె
షక్కు రప్పుతుంది నీ సోకు ఓ ఓ పిల్లా ఓ ఉండనీక
చంపుతుంది నీ ఊపు ఓ ఓరయ్య హో ఓ ఓ పిల్లా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ