Album: Andamaina Kundanala Bomma
Singer: Varikuppala Yaadagiri
Music: Ghantadi Krishna
Lyrics: Varikuppala Yaadagiri
Label: Aditya Music
Released: 2000-04-01
Duration: 05:52
Downloads: 1200890
కింగ్ ఫిషర్ బీర్ ఓపెన్ చేయబోతే ఓపెనర్ జారిపోయే వీడి గుండె
ఓపెనైపోయే మెట్లు దిగి ఫాలో చేసి కింద చూడబోతే అంతలోనే మాయమాయే
వాడి మనసు దాటి వెళ్ళిపోయే అల్లంత దూరాన చుక్కలాగా మెరువగా బైక్
వాడు స్టార్ట్ చేస్తే రైలు గేటు దాటి వెళ్ళిపోయే వేడి గుండె
గిల్లి వెళ్ళిపోయే అల్లంత దురాన చుక్కలాగా మెరవగా బైక్ వాడు స్టార్ట్
చేస్తే రైలు గేటు దాటి వెళ్ళిపోయే వేడి గుండె గిల్లి వెళ్ళిపోయే
అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా అందమైన
కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా ఏ ఇంటి వనితో
మరి నా ఎద మీటి పోయే చెలి ఏచోట ఉందో మరి
నా ప్రియమైన ఆ సుందరి అందమైన కుందనాల బొమ్మరా చందనాల
నవ్వు చల్లి పోయెరా అనుకోకుండానే నేను చూశాను ఆమెను... ఆపై
వీల్లేక ఆమెతో పాటు నా మనసును అనుకోకుండానే నేను చూశాను ఆమెను...
ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును ఎక్కడని వెతకాలి ఆ
ప్రేమను చూడకుండా ఉండలేను ఏం చెయ్యను ఏమో.ఏ మేడల్లో దాగి ఉందోరా
అనుకోకుండానే నేను చూశాను ఆమెను... ఆపై వీల్లేక ఆమెతో పాటు నా
మనసును ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల
వల వేసి తీసుకెళుతోంది తన వెంబడి ఒక్కసారి చేరాలి ఆ నీడను
విన్నవించుకోవాలి ఈ బాధను ప్రాణం... పోతున్నట్టుగా ఉందిరా అనుకోకుండానే నేను చూశాను
ఆమెను... ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును