Album: Cheliya Ninu
Singer: Udit Narayan, Anuradha Sriram
Music: Ghantadi Krishna
Lyrics: Varikuppala Yaadagiri
Label: Aditya Music
Released: 2000-04-01
Duration: 04:17
Downloads: 1271781
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
నా అడుగుల్లో అడుగేస్తూ నా మదిలోయల్లో చూస్తూ నా అడుగుల్లో
అడుగేస్తూ నా మదిలోయల్లో చూస్తూ నా గుండెల్లో చొరబడి పోయావే
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా నెచ్చెలి పైటకు వెచ్చగ తాకే
చిరుగాలినై నా చెలి నుదుటికి అందాన్నిచ్చే సింధురమై కమ్మని కలగా రమ్మని
పిలిచే నా నేస్తమై హక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై గున్నమావి
తోటల్లోన నే ఎదురు చూస్తాలే గుప్పెడంత గుండెల్లోన చోటిస్తా రావయ్యో నా
ప్రేమ రాశివి నువ్వే నా ఊపిరి చిరునామా నువ్వే చెలియా
నిను చూడకుండా ఉండలేనమ్మా మనసా వాచా నీ మదిలోన కొలువుండనా
నా నిలువెల్లా దాసోహాలే చేసేయ్యనా ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచెయ్యనా
ఏడడుగులతో కొంగు ముడివేస్తా ఏదేమైనా నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి
దాటైనా నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా నా రెండు కన్నులు
నువ్వే నా చంటిపాపవు నువ్వే చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా నా అడుగుల్లో అడుగేస్తూ నా
మదిలోయల్లో చూస్తూ నా అడుగుల్లో అడుగేస్తూ నా మదిలోయల్లో చూస్తూ నా
గుండెల్లో చొరబడి పోయావే చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా