Album: Anu Baby
Singer: Anudeep Dev
Music: Gopi Sunder
Lyrics: Krishna Kanth
Label: Aditya Music
Released: 2018-08-10
Duration: 04:20
Downloads: 3447840
Baby, Baby, Baby, Baby, Baby అను Baby. సరే ఆగవే...
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే मेरे జాను. मेरे సోనియె. విసుగొచ్చిన
మేరీ కోమ్ లా అలా మండకే... ఆ మహిషాసుర మర్దినీ
నువ్వా ఆపార కాళిలా నువ్వు మారక నాపాలి మహంకాళి శాంతి శాంతి
ఓం ... ఆ మహిషాసుర మర్దినీ నువ్వా ఆపార కాళిలా
నువ్వు మారక నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం ...
అను బేబీ. సరే ఆగవే... అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే मेरे
జాను. मेरे సోనియె. సుతి మెత్తని చురకత్తిలా శివమెత్తకే ఈగోని
ఇంధనమల్లె వాడలమ్మ భామ నీ Goal Reach అవుతావమ్మా ... తగ్గుంట
తప్పేం లేదు నెగ్గేస్తామే గుమ్మా పది మంది గుండెల్లో ప్రేమా...
ఓ మెట్టు దిగిరావే... పాప జాలీ Torcher ఏ Firing Caring
Package ఏ ప్రేమా... ఆ మహిషాసుర మర్దినీ నువ్వా ఆపార
కాళిలా నువ్వు మారక నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం .
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం అను Baby. సరే
ఆగవే... అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే मेरे జాను. मेरे సోనియె.
విసుగొచ్చిన మేరీ కోమ్ లా అలా మండకే... పక్కోడు పడ్డాడంటే
పైకే లేపాలమ్మ... చెయ్యేస్తే తప్పేం లేదమ్మా... ఓ కొంత పంచ్
ఇస్తే రెట్టింపయ్యేనమ్మ. సాయాలు వ్యర్థం కావమ్మా. కారాలు నూరేళ్ల గుచ్చి గుచ్చి
చూసిన నాకేదో అవుతుందే పిల్ల రాయిల్లా... ఆ మహిషాసుర మర్దినీ
నువ్వా ఆపార కాళిలా నువ్వు మారక నాపాలి మహంకాళి శాంతి శాంతి
ఓం ఆ మహిషాసుర మర్దినీ నువ్వా ఆపార కాళిలా నువ్వు
మారక నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం