Album: Adire Dhada Puttinde
Singer: Saicharan
Music: Sai Kartheek
Lyrics: Rahman
Label: Aditya Music
Released: 2016-10-16
Duration: 03:36
Downloads: 597525
అదిరే దడ పుట్టిందే వయసే గోడవెట్టిందే మతినే సెడగొట్టిందే అసలు ఏమైయుంటుంది
ఎదురై నను సుట్టిందే ఎదనే మెలి పెట్టిందే ఎవరూ కనిపెట్టందే
అయినా బానే ఉందే ఇప్పుడే నీ చెయ్యి తాకిందే ఈ మైకం
కమ్మిందే నా లోకం మొత్తం చూస్తూనే మారిందే తెలియదు నాకైనా
నాలోన నేనున్నానా అసలిది నిజామేనా కల కంటున్నానా ఒక నిమిషంలోనా వందేళ్ళు
బతికేస్తున్న ఇది పాగాలో రెయో తెలియదులే ఇది దిగుల్లో మాయో తెలియదులే
(ఓ)... నీ చెయ్యి తాకిందే (ఓ)... ఈ మైకం కమ్మిందే
(ఓ)... నా లోకం మొత్తం చూస్తూనే మారిందే ఇనవే... ఇనవే
అడుగులు పడనున్న గాల్లోన నడిచేస్తున్నా చివరికి కనుగొన్న స్వర్గంలో ఉన్నా
ఎదురుగ ఎవరున్నా దేవతలే అనుకుంటున్నా ఇది వరకు ఎపుడు జరగనిది మనుషులకు
అసలే తెలియనిది (ఓ)... నీ చెయ్యి తాకిందే (ఓ)... ఈ
మైకం కమ్మిందే (ఓ)... నా లోకం మొత్తం చూస్తూనే మారిందే
ఇనవే ఇనవే