Album: Ninnu Chudagane
Singer: Vijay Prakash, Mohana Bhogaraju
Music: Anoop Rubens
Lyrics: Anantha Sriram
Label: Aditya Music
Released: 2014-09-14
Duration: 03:52
Downloads: 1083821
హో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే
లాగిందే నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే
లాగిందే ఎపుడైతే నువ్వలా కనిపించావో ఇలా మొదలైంది ఈ గుండెలోన గోల
ఎదురుగా నువ్వేలే, వెనకనా నువ్వేలే పక్కన నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే
హో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే
లాగిందే ఓ చూపులో సూదున్నాదే, కళ్ళలో మందున్నాదే సూది మందేదో
ఇచ్చావే హో నవ్వుతోనే నువ్వు గాలాలు వేస్తే చేపలాగా చిక్కినాదే మది
బాపురే నీ రంగు బంగారూ కదే గుర్తుకొస్తున్నాదే తెల్లార్లూ అదే ఎలా
నీకు దూరంగా నేనుండనే ఎదురుగా నువ్వేలే, వెనకనా నువ్వేలే పక్కన నువ్వేలే,
నా చుట్టూ నువ్వేలే హో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి
ప్రాణం నీ వైపే లాగిందే హో ఎందరో ఎదురయ్యారే ఒక్కరూ
నీలా లేరే నిన్ను మించే అందం నీదే హో చేతికందే లాగ
నువ్వుండి ఉంటే ఎంత కందేవోనే ఆ చెంపలు ఆగలేనే నేను నిన్నే
చేరాకా ఖచ్చితంగా ఉండలేనే వేరుగా ఎలా నిన్ను పొందాలో ఏమో మరి
ఎదురుగా నువ్వేలే, వెనకనా నువ్వేలే పక్కన నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే
హో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే
లాగిందే