DJJohal.Com

Raarandoi Veduka Choodham by Ranjith, Gopika Poornima
download Ranjith, Gopika Poornima  Raarandoi Veduka Choodham mp3 Single Tracks song

Album: Raarandoi Veduka Choodham

Singer: Ranjith, Gopika Poornima

Music: Devi Sri Prasad

Lyrics: Ramajogayya Sastry

Label: Aditya Music

Released: 2018-10-08

Duration: 04:17

Downloads: 3248326

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Raarandoi Veduka Choodham Song Lyrics

బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా
సీతమ్మ తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే
మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు దివిలో
కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఇవాళ్టికి ఆటలు పాటలు వేడుకలు
మాటకు మాటలు అల్లరులు తియ్యని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి
రా రండోయ్ వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యన్ని ఒకటిగా చేసేద్దాం
ఆడేద్దాం పాడేద్దాం నవేద్దాం ఆ నవేద్దాం వారు వీరని తేడా
లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే
ప్రేమలే గుణకారం ఇద్దరి కూడిక కాదు ఇది వందల మనసుల కలయికిది
ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రా రండోయ్ వేడుక చూద్దాం
వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందం ఆడేద్దాం పాడేద్దాం నవేద్దాం
ఆ నవేద్దాం కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే
బంధువులు కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దివ్వెలే వేడుకలు ఎపుడో
తెలిసిన చుట్టాలు ఇపుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా
ఉంది ఈ పందిరి రా రండోయ్ వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం
ఈ వెళిలా ఒక్కటిగా చేరాం ఆడేద్దాం పాడేద్దాం నవేద్దాం ఆ నవేద్దాం

Related Songs

» My World Is Flying (Alphons Joseph) » Trendu Maarina Friendu Maaradu (Devi Sri Prasad) » MCA (Nakash Aziz) » Andhamaina Seetakoka Chiluka (Sooraj Santhosh) » Anu Baby (Anudeep Dev) » Crazy Feeling (Prudhvi Chandra) » Shivam Shivam (Karthik) » Idea Cheppu Friendu (Prakash Raj, Ram Pothineni) » Mellaga Tellarindoi (Anurag Kulkarni, Ramya Behara, Mohana Bhogaraju) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen)