DJJohal.Com

Avunu Nijam by KK, Sunitha Upadrasta
download KK, Sunitha Upadrasta  Avunu Nijam mp3 Single Tracks song

Album: Avunu Nijam

Singer: KK, Sunitha Upadrasta

Music: Mani Sharma

Lyrics: Sirivennela Sitarama Sastry

Label: Aditya Music

Released: 2014-04-07

Duration: 05:05

Downloads: 5366184

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Avunu Nijam Song Lyrics

అవును నిజం నువ్వంటే నాకిష్టం ఏ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా తెలుసుకదా తెలిసిందే అడగాలా అడగందే అనవేలా
చెవిలో ఇలా చెబితే చాల అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఏ నిమిషం గుర్తించా ఆ సత్యం కసిరేస్తున్న మనసుకు వినపడదో
ఏమో విసిరేస్తున్న నినువిడి వెనకకి రాదేమో నిదరోతున్న ఎదురై కనపడతావేమో కదలాలన్న
కుదరని మేలి పెడతావేమో అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో ఒంటిగా
ఉండనీయనని ముందు కొస్తే ముప్పేమో మన సలహా మది వినదుకద తెలుసుకదా
తెలిసే ఇలా చెలరేగాలా అవును నిజం నువ్వంటే నాకిష్టం ఏ
నిమిషం గుర్తించా ఆ సత్యం సుడి గాలిలో తెలియని పరుగులు
తీస్తున్నా జడపూలతో చెలిమికి సమయము దొరికేనా ఎదరేముందో తమరిని వివరములడిగానా యద
ఏమందో వినమని తరుముకు రాలేనా తప్పుకో కళ్ళుమూసుకుని తుళ్ళి రాకే నా
వెంట వొప్పుకో నిన్ను నమ్మమని అల్లుకుంట నీ జంట నడపదుగా నిను
నది వరద తెలుసు కదా తెలిసే ఇలా ముంచెయ్యాల అవును
నిజం నువ్వంటే నాకిష్టం ఏ నిమిషం గుర్తించా ఆ సత్యం చలి
పరదా ఇక నిలవదుగా తెలుసుకదా తెలిసిందే అడగాలా అడగందే అనవేలా చెవిలో
ఇలా చెబితే చాల

Related Songs

» Chita Pata (Tippu, Sunitha Upadrasta) » Naa Paata (Sunitha Upadrasta) » Twinkle Twinkle (Rajesh, Sunitha Upadrasta) » Meghala Pallakilona (Sri Ram Prabhu, Sunitha Upadrasta) » Vevela Mainala Ganam (Ramana Gogula, Sunitha Upadrasta) » O Prema (Vijay Yesudas, Sunitha Upadrasta) » Choosa Oka Maru (Unni Krishnan, Sunitha Upadrasta) » Adiga Brahmani (Karthik, K. S. Chithra) » Nannedo Syeeamaku (M. M. Keeravani, Sunitha) » Bangala Kathamulo (Ramana Gogula, Sunitha Upadrasta)