Album: Bangala Kathamulo
Singer: Sunitha, Ramana Gogula
Music: Ramana Gogula
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released:
Duration: 04:38
Downloads: 4963335
బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే రంగీల పాటల్లో రాగం నువ్వేలే ఖండాల
దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో Love Virus-eh
సోకిందయ్య Rocket కంటే ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం
Bullet కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం అడ్డు రాదంట No
Entry, కుర్ర రాదారిలో హద్దు కాదంట ఏ Country, వింత Love
యాత్రలో ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ నా వీనస్సే నువ్వేనమ్మ ఓ మిస్సయ్యొ
మిస్సయ్యొ హయ్యో Love Virus-eh సోకిందయ్య Love Metre కందని
వేగం చూపే జోరైన జంట ఇది మూడో మనిషి ఉందని లోకం
చేరే జోరైన టూరు ఇది అందుకున్నాక Take Off-eh, Halt కాదెప్పుడూ
సర్దుకున్నాక హ హ హ అలుపు రాదెప్పుడూ ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో Love Virus-eh
సోకిందయ్య బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే రంగీల పాటల్లో రాగం నువ్వేలే
ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మ
మిస్సమ్మయమ్మ నా వీనస్సే నువ్వేనమ్మ ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య Love
Virus-eh సోకిందయ్య