Album: Blackberry
Singer: Kailash Kher
Music: Bheems
Lyrics: Bheems
Label: Aditya Music
Released:
Duration: 03:50
Downloads: 928531
హే వయ్యారి బ్లాక్ బెర్రీ Phoneలే వారెవా హాలీ బెర్రీ Poseలే
వయ్యారి బ్లాక్ బెర్రీ Phoneలే వారెవా హాలి బెర్రీ Poseలే तोड़
तोड़ तोड़ చేసింది నన్నే टुकुड़ा टुकुड़ा टुकुड़ा ఆడ ఈడ
యాడ ఇన్నాళ్లు తెల్వలేదు దీని జాడ సర్రా ఓ मेरा दिल
लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా
ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल
लुट गई लुट गई ఓ मेरा दिल लुट गई
హే... జాబిల్లి పైన నీటి జాడ తెల్సెలే ఈ పిల్ల
మనసులోన మాట తెల్వదే ఓ... జోలాలి పాటలోన మాయ ఉందిలే ఈ
పిల్ల గాలిలోన మర్మముందిలే లోటుపాటు చెప్పలే పీకలోతు ముంచలే అంతు పంతు
లేదులే దీని తంతు వేరులే కక్కలేక మింగలేక పీక్కోలేక ఏమి బాధలే
సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा
दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई
సర్రా ఓ मेरा दिल लुट गई వయ్యారి బ్లాక్ బెర్రీ
Phoneలే వారెవా హాలి బెర్రీ Poseలే వయ్యారి బ్లాక్ బెర్రీ Phoneలే
వారెవా హాలిబెర్రీ Poseలే ఓ... కన్నులో కన్నెప్రాణి కర్మాగారాలే కవ్విస్తే
కాలాపానీ కారాగారాలే ఓ... నవ్వుల్తో నేరం చేసే నైజం ఉందిలే పువ్వుల్తో
ప్రాణం పోసే నేర్పు ఉందిలే కొంత ఆమ్లముందిలే కొంత క్షారముందిలే కొంత
Plus ఉందిలే కొంత Minus ఉందిలే సైన్స్ లోన మ్యాథ్స్ లోన
చెప్పలేని సత్యమిదిలే సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా
ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल
लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా
ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल
लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా
ఓ मेरा दिल लुट गई