Album: Bollywood Balaraju
Singer: Shankar Mahadevan
Music: Mani Sharma
Lyrics: Veturi
Label: Aditya Music
Released:
Duration: 05:14
Downloads: 1048255
Bollywood బాలరాజుని పాటల్లో త్యాగరాజుని బంగడాలో బంతులాడుకోనా అచ్చంగా తెలుగు వాడిని
అందరిలో చిన్నవాడిని గుండెల్లో గూడుకట్టుకోనా చిరునవ్వుతో जीते रहो ఏ జన్మకి
जीना यहाँ गाना यहाँ ఏ నాటికి Bollywood బాలరాజుని
పాటల్లో త్యాగరాజుని బంగడాలో బంతులాడుకోనా అచ్చంగా తెలుగు వాడిని అందరిలో చిన్నవాడిని
గుండెల్లో గూడుకట్టుకోనా సంగీతమవుతాను సై ఆటతో వసంతాలు తెస్తాను లే
నవ్వుతో సూర్యుడ్ని దాస్తాను నా చూపులో జనాలంతా రావాలి నా బాటలో
నిప్పులనే గుప్పిస్తా నీతి లేన్నపుడు మల్లెలనే జల్లిస్తా మనసు వున్నపుడు
Bollywood బాలరాజుని పాటల్లో త్యాగరాజుని బంగడాలో బంతులాడుకోనా అచ్చంగా తెలుగు వాడిని
అందరిలో చిన్నవాడిని గుండెల్లో గూడుకట్టుకోనా మనసుంది పండేటి మాగాణిగా వయస్సుంది
లే నిత్య కళ్యాణిగా పరువాల పాదాల పారాణిగా వరించాను ఈ జన్మ
నా రాణి గా ఆ నింగి ఈ నేల హద్దులే రావులే
దానాలు కర్మాలు అడ్డుకోలేవులే Bollywood బాలరాజుని పాటల్లో త్యాగరాజుని బంగడాలో
బంతులాడుకోనా అచ్చంగా తెలుగు వాడిని అందరిలో చిన్నవాడిని గుండెల్లో గూడుకట్టుకోనా చిరునవ్వుతో
जीते रहो ఏ జన్మకి जीना यहाँ गाना यहाँ ఏ
నాటికి