Album: Boom Boom
Singer: Udit Narayan, Sadhana Sargam
Music: A.R. Rahman
Lyrics: A.M. Rathnam, Siva Ganesh
Label: Aditya Music
Released:
Duration: 05:02
Downloads: 800251
బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ బూమ్ బూమ్ షికికా
షికికాకా బూమ్ బూమ్ బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్
బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ ప్రేమ ఇదితే
అదితే అని అడుగునా ప్రేమ స్థితిని గతిని అన్నీ చూచునా ప్రేమ
ఇదితే అదితే అని అడుగునా ప్రేమ స్థితిని గతిని అన్నీ చూచునా
ముళ్లమీద కాకిపిల్ల నిదురించదా చెత్తకుప్పమీద రోజా వికసించదా పూరిల్లైనా పర్వాలేదు ప్రేముంటే
చాలు పరమాన్నాలు అక్కర్లేదు నీళ్లుంటే చాలు ప్రేమ ఇదితే అదితే
అని అడుగునా ప్రేమ స్థితిని గతిని అన్నీ చూచునా బూమ్
బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ బూమ్ బూమ్ షికికా షికికాకా
బూమ్ బూమ్ బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ బూమ్
బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ ప్రేమ పుడితే ఇత్తడి
కూడా పుత్తడి గని అవును చిల్లుల డబ్బీలో ప్రేమ దూరితే పిల్లన
గ్రోవౌను చెట్టు చెక్కిన పొట్టు తోటి పూలపానుపు చేద్దాం మెడ విరిగిన
బాటిల్లో దీపములై ఉందాం ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అన్నీ చూచునా ప్రేమ ఇదితే అదితే అని
అడుగునా ప్రేమ స్థితిని గతిని అన్నీ చూచునా (బూమ్ బూమ్
షిక్ బూమ్ బూమ్ షిక్ బూమ్ బూమ్ షిక్) పుట్టగొడుగుని
పట్టే నా చెయ్ హత్తుకుని ఉందాం సాలె గూటిలో సాలీడులమై ఊయలులూగేద్దాం
వాన నీటి బురదలలో వానపాములమౌదాం కుళ్లిపోయిన మామిడిలో జత పురుగులమౌదాం
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా ప్రేమ స్థితిని గతిని అన్నీ
చూచునా ముళ్లమీద కాకిపిల్ల నిదురించదా చెత్తకుప్పమీద రోజా వికసించదా పూరిల్లైనా పర్వాలేదు
ప్రేముంటే చాలు పరమాన్నాలు అక్కర్లేదు నీళ్లుంటే చాలు బూమ్ బూమ్
షికికా షికికాకా బూమ్ బూమ్ బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్
బూమ్ బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ బూమ్ బూమ్
షికికా షికికాకా బూమ్ బూమ్ బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్
బూమ్ బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ బూమ్ బూమ్
షికికా షికికాకా బూమ్ బూమ్ బూమ్ బూమ్ షికికా షికికాకా