Album: Naaku Neeku
Singer: Kunal Ganjawala, Vasundhara Das
Music: Harris Jayaraj
Lyrics: Bhuvana Chandra, Chandra Bose
Label: Aditya Music
Released:
Duration: 05:26
Downloads: 5836995
నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపచినో కాఫీయా
సోఫియా నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపచినో
కాఫీయా సోఫియా Thermocol శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే చిన్న
తెల్ల బంతులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలోన
దహాల్ తీరులే వాహ్ ఐవా ఐవా ఐవా అందం రావా ఐవా
ఐవా ఐవా ఏకం కావా నాకు నీకు నోకియా ఇక
రేపో మాపో మాఫియా క్యాపచినో కాఫీయా సోఫియా ప్రేమల రోజున
పుట్టా కళలను తింటూ పెరిగా నడిచే మనసుని కలిసా ఈనాడే ప్రేమకి
Vote-uవి నువ్వే హాలీవుడ్ Movieవి నువ్వే అమెరికా Mapవి నువ్వే నిను
నచ్చలే ఇక ప్రేమలో Top Ten వరుసలలో ఈ భూమిలో ప్రధమం
మనమేలే ఇక ప్రేమలో Top Ten వరుసలలో ఈ భూమిలో ప్రధమం
మనమేలే ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో
చెయ్యాలా నేరమో ఘోరమో Cool Honey Cool Honey Cool Honey
తాగనా తేనెని Cool Honey నాకు నీకు నోకియా ఇక
రేపో మాపో మాఫియా క్యాపచినో కాఫీయా Toffeeయా (నోకియా సోఫియా
నోకియా సోఫియా) సైనైడ్ సైనైడ్ Look-uతో గ్రెనేడ్ గ్రెనేడ్ గురితో
సిగ్గు బిడియం చంపే హంతకుడ ఆపిల్ Laptop కన్నె ఒడిలో పెట్టుకు
నిన్నే వెళ్ళరిగేలా నేనే బతిమాలే నువ్వు Octopus చేతులతో చుట్టి పడేశావ్
ఒక Atom Bomb ప్రాణంలోకి నెట్టి పడేశావ్ నువ్వు Octopus
చేతులతో చుట్టి పడేశావ్ ఒక Atom Bomb ప్రాణంలోకి నెట్టి పడేశావ్
Cool Honey Cool Honey Cool Honey తాగనా తేనెని
Cool Honey ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో
చెయ్యాలా నేరమో ఘోరమో నాకు నీకు నోకియా ఇక రేపో
మాపో మాఫియా క్యాపచినో కాఫీయా సోఫియా నాకు నీకు నోకియా ఇక
రేపో మాపో మాఫియా క్యాపచినో కాఫీయా సోఫియా Thermocol శిల్పంలా నువ్వే
ఉంటే నిన్నంటే చిన్న తెల్ల బంతులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే
నాలో మునకేస్తే లోలోన దహాల్ తీరులే ఐవా ఐవా ఐవా అందం
రావా ఐవా ఐవా ఐవా ఏకం కావా నాకు నీకు
నోకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపచినో కాఫీయా Toffeeయా నోకియా
సోఫియా నోకియా సోఫియా నోకియా సోఫియా నోకియా సోఫియా