Album: Kondakaki
Singer: KK, Sujatha Mohan, Jessi Gift
Music: Harris Jayaraj
Lyrics: Bhuvana Chandra, Chandra Bose
Label: Aditya Music
Released:
Duration: 05:37
Downloads: 7762410
రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక
రండక రండక రండక రండక రండక యేలా యేలా యేలా
యేలా యేలమ్మా యేలా యేలా యేలా యేలా యేలా యేలమ్మా ఓలా
ఓలా ఓలా ఓలా ఓలమ్మా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా
ఓలమ్మా కొండకాకి కొంటెదానా రండక రండక రండక రండక గుండిగ
లాంటి గుండె దానా రండక రండక రండక రండక ఆయ్యారేటు పళ్ళదానా
రండక రండక రండక రండక మట్టగిడసా కళ్ళదానా రండక రండక రండాక్క
రండాక్క పూవుల్తోనే బాణం వేసె పూలందేవి నువ్వే జానా మాయల
మొనగాడే రాతిరి బూచోడే మంచుగడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి చేసాడే యేయ్
చంగి జగమొండి జర కొంగుని దులపండి ముద్దుల్తోనే స్వేదాన్నంతా సుభ్రం చేయండి
కొండకాకి కొంటెదానా రండక రండక రండక రండక గుండిగ లాంటి
గుండె దానా రండక రండక రండక రండక ఆయ్యారేటు పళ్ళదానా రండక
రండక రండక రండక మట్టగిడసా కళ్ళదానా రండక రండక రండాక్క టంగుటకా
పూవుల్తోనే బాణం వేసె పూలందేవి నేనేదానా హేయ్ ఛీ రా
అంటూ వాతలు వేస్తావో ఆ హ్మ్ హేయ్ అంటు ఇరికించేస్తావో మిర్చి
మసాలా నడుముని చూసి ముడుచుకుపోయానే తడి పెదవుల్లో సెగ పుట్టించి ఇస్తిరి
చేసేయ్వే జగ్గ జగు చందరుకాడా రండక రండక రండక రండక రండక
అప్పడపు భీముని జోడా రండక రండక రండక రండక నువ్వు సిత్తూరి
చాక్లేటువి అనుకున్నా నువ్వు సిత్తూరి చాక్లేటువి అనుకున్నా డక డక డక
రం నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా కొండకాకి
కొంటెదానా రండక రండక రండక ఏయ్ గుండిగ లాంటి గుండె దానా
రండక రండక రండక ఏయ్ ఆయ్యారేటు పళ్ళదానా రండక రండక రండక
తరరరరా మట్టగిడసా కళ్ళదానా రండక రండక రండాక్క రండాక్క పూవుల్తోనే బాణం
వేసె పూలందేవి నువ్వే జానా యేలా యేలా యేలా యేలా
యేలమ్మా యేలా యేలా యేలా యేలా యేలా యేలమ్మా ఓలా ఓలా
ఓలా ఓలా ఓలమ్మా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలమ్మా
వైజాగు వెలగ పండువే నీవా 1 2 3 పాడి
కొరికేయనా నిన్నూ పండు తిని పిల్లగా పళ్ళు కుచ్చకంట కరుసుకుపోతావా జంట
అరటి పండు మల్లే వెంటే ఉంటావా సత్తారి కొట్టు పీచుమిఠాయి రండక
రండక రండక రండక పక్కూరి టాకీ చెకోడి నువ్వోయి రండక రండక
రండక రండాక్క జున్ను పాలంటి దేహం నీదే చిలకా జున్ను పాలంటి
దేహం నీదే చిలకా కాస్త రుచి చూడనీవే పొమ్మని అనక కాస్త
రుచి చూడనీవే పొమ్మని అనక కొండకాకి కొంటెదానా రండక రండక
రండక రండక గుండిగ లాంటి గుండె దానా రండక రండక రండక
రండక ఆయ్యారేటు పళ్ళదానా రండక రండక రండక మట్టగిడసా కళ్ళదానా రండక
రండక రండాక్క రండాక్క పూవుల్తోనే బాణం వేసె పూలందేవి నువ్వే జానా
మాయల మొనగాడే రాతిరి బూచోడే మంచుగడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి
చేసాడే యేయ్ చంగి జగమొండి జర కొంగుని దులపండి ముద్దుల్తోనే స్వేదాన్నంతా
సుభ్రం చేయండి యేలా యేలా యేలా యేలా యేలమ్మా యేలా
యేలా యేలా యేలా యేలా యేలమ్మా ఓలా ఓలా ఓలా ఓలా
ఓలమ్మా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలమ్మా డక డక
డక రం