Album: Champesaave Nannu
Singer: Kapil, Sameera Bharadwaj
Music: Devi Sri Prasad
Lyrics: Sri Mani
Label: Aditya Music
Released: 2019-08-24
Duration: 03:20
Downloads: 5336240
A B C D Letters అన్నీ రాసి L O
V E మాత్రం Round Up చేసి చంపేశావే నన్ను చంపేశావే
నన్ను 1 2 3 4 Numbers అన్నీ తీసి 1
4 3 నే రంగుల్లో ముంచేసి చంపేశావే నన్ను చంపేశావే నన్ను
రెండే రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి మూడే ముక్కలు చెప్పేశాగా నువ్వే
నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటి దాకా నన్నే ఆపేసి
చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను చంపేశావే నన్ను నింపేశావే నాలో
నిన్ను నిమిషానికోసారి కిటికీలు తెరిచేస్తూ Sun Light కోసం Night
తోటి Fight చేస్తున్నా తెగ గోళ్లు కొరికేస్తూ, తలగడ్లు నలిపేస్తూ తెల్లారదేంటని
చందమామని తిట్టి పోస్తున్నా చిన్న ముల్లుని ఏకంగా వేలితో తిప్పేసేలా అర్ధరాతిరి
నిద్దర చెరిపేలా చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను Day One నీ తోటి ఏ
Park కెళ్ళాలో ఏ పిక్చరే చూడాలో అంటూ Sketch లేస్తున్నా Day
End నీకెట్టా Send Off ఇవ్వాలో ఏ ముద్దుతో Good Night
చెప్పాలో ఊహిస్తున్నా చేతిలోన చెయ్యేసి దూరమంతా చెరిపేసే రోజుకోసం ప్రాణం ఇచ్చేలా
చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను చంపేశావే నన్ను నింపేశావే నాలో
నిన్ను