Album: Chandamama Okati
Singer: Sumangali
Music: Devi Sri Prasad
Lyrics: Devi Sri Prasad
Label: Aditya Music
Released:
Duration: 03:23
Downloads: 539789
తకిట తకిట తకిట తకిట తకతక తకిట తకిట తకిట తకిట
తకతక తకిట తకిట తకిట తకిట తకతక తకిట తకిట తకిట
తకిట తకతక తకిట తకిట తకిట తకిట తకతక తకిట తకిట
తకిట తకిట తకతక తకిట తకిట తకిట తకిట తకతక తకిట
తకిట తకిట తకిట తకతక హేయ్, చందమామ ఒకటి సరదాగా
నేలకొచ్చినాదంట ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చెనంట ఆ ఇంద్రధనస్సునే తీసి చీరల్లే
చుట్టినాదంటా ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగునిచ్చెనంటా తన మాటల్లోన
ముత్యాలేనంట తన చూపుల్లోన ఉందో చలిమంట ఓ కలల రాణిగా వెలుగుతున్న
ఆ గుమ్మ ఎవరో తెలుసా (హేయ్, తకిట తకిట తక
జం) ఆ చందమామ నేనే (తకిట తకిట తక జం) నడిచే
బాపు బొమ్మ నేనే (తకిట తకిట తక జం) ఆ చందమామ
నేనే (తకిట తకిట తక జం) నడిచే బాపు బొమ్మ నేనే,
హేయ్ (Hey, Everybody Let Me Just Tell You
I Brought A Girl Who′s A Ragam Of The
Whole Earth Eyes Like The Diamond Smiles Like A
Rainbow She Is An Angel Gonna Take Her To
The Top, Come On Hey, Everybody Let Me Just
Tell You I Brought A Girl Who's A Ragam
Of The Whole Earth Eyes Like The Diamond Smiles
Like A Rainbow She Is An Angel Gonna Take
Her To The Top) మేఘమే ఆ మేఘమే కన్ను
కుట్టెనే నన్ను చూసి చూసి అందమే నన్ను కోరెనే ఉండాలని నాతో
కలిసి మెలిసి నా అడుగులలోన మరు మల్లెలు పూసే నా నవ్వులలోన
సిరి మువ్వలు ఎగసి వరదల్లె యవ్వనం పొంగుతున్న ఆ పూల వాన
ఎవరో (తకిట తకిట తక జం) ఆ ముద్దుగుమ్మ నేనే
(తకిట తకిట తక జం) నడిచే బాపు బొమ్మ నేనే (తకిట
తకిట తక జం) ఆ ముద్దుగుమ్మ (తకిట తకిట తక జం)
నడిచే బాపు బొమ్మ నేనే (Hey, Everybody Let Me
Just Tell You I Brought A Girl Who′s A
Ragam Of The Whole Earth Eyes Like The Diamond
Smiles Like A Rainbow She Is An Angel Gonna
Take Her To The Top, Come On)