Album: Chilaka
Singer: Shankar Mahadevan, Sujatha Mohan
Music: S.A. Raj Kumar
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released:
Duration: 04:24
Downloads: 1299645
చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెక్కిలి మీద సిగ్గే
పుట్టిందోయ్ చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెక్కిలి మీద
సిగ్గే పుట్టిందోయ్ వద్దు వద్దయో ఆ దూకుడోద్దయో నా బుజ్జి కన్నయో
ఇది లేత ఒళ్ళయో అయితే ఎక్కు మరీ పందిరి మంచం తోరగా
ఇచ్చుకో ముద్దుల లంచం అయితే ఎక్కు మరీ పందిరి మంచం తోరగా
ఇచ్చుకో ముద్దుల లంచం చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ మోజు పిట్ట కన్నె
కొట్టు మోజు తీరా ముద్దె పెట్టు చెమ్మచెక్క ఆటాడిస్తాలే మాటలింక కట్టే
పెట్టు కాట్టేస్తే కందేటట్టు వేటగాడి ఊపే చూస్తాలే देदे చుమ్మ బెంగాలీ
బొమ్మ ఏకంగా అల్లడిస్తాలే రా రా రాజా నే నీ రోజా
ఉ అంటే వొళ్ళోకోస్తాలే అయితే ఎక్కు మరీ పందిరి మంచం తీరుస్తానులే
తిమ్మిరి కొంచం హొయ్ అయితే ఎక్కు మరీ పందిరి మంచం తీరుస్తానులే
తిమ్మిరి కొంచం చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి
చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ పా పా పాలపిట్ట పైటే
పట్టు వద్దంటే నీ మీదోట్టు సరసంగా విందె ఇస్తాలే, అలే గిలి
గిలిగా విన్నెటట్టు కౌగిట్లో జున్నే పెట్టు జజ్జన్నక జమ ఇస్తాలే కయ్య
రయ్య అరే తస్సదియ్య వాటంగా ఒళ్ళొకోస్తాలే రావే పిల్ల నా తుగో
జిల్లా వయ్యారం తాళం తీస్తాలే అయితే ఎక్కు మరీ పందిరి మంచం
సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం అయితే ఎక్కు మరీ పందిరి మంచం సిద్ధంగుందిలే
గుడుగుడు గుంజం చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి
చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ వద్దు వద్దయో ఆ దూకుడోద్దయో నా
బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో అయితే ఎక్కు మరీ పందిరి
మంచం తోరగా ఇచ్చుకో ముద్దుల లంచం అయితే ఎక్కు మరీ పందిరి
మంచం తోరగా ఇచ్చుకో ముద్దుల లంచం