Album: Chinnadamme Cheekulu
Singer: Mano, Shreya Ghoshal
Music: M.M. Keeravani
Lyrics: Vennelakanti
Label: Aditya Music
Released: 2003-07-09
Duration: 05:03
Downloads: 4461211
చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా హే
చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా గుమ్మలూరి
పిల్ల నా సమ్మలోరికిల్లా చెక్కేస్తే ఎల్లా చేస్తాను ఒళ్ళు గుల్లా చిన్నదమ్మి
చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలీ హే చిన్నదమ్మి
చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలీ ఆకులు
కావాలా పోకలు కావాలా సోకులు కావాలా పూతరేకులు కావాలా ఆకులు పోకలు
పోకలు సోకులు అన్నీ కావాలా జున్నే కావాలా అన్నీ కావాలా లేత
జున్నేకావాలా లస్కు టపా లబ్జులు కావాలా దానిమ్మలిచ్చే ఉస్కులపా ఊపులు కావాలా
హే లస్కు టపా లబ్జులు కావాలా దానిమ్మలిచ్చే ఉస్కులపా ఊపులు కావాలా
శింగరాయ కొండ నా చికాకోలు దండ విస్తా కలకండ కాయిస్తా చలి
ఎండ లస్కు టపా లబ్జులు కావాలి ఈ గుమ్మతెచ్చే ఉస్కులపా ఊపులు
కావాలి హే లస్కు టపా లబ్జులు కావాలి ఈ గుమ్మతెచ్చే ఉస్కులపా
ఊపులు కావాలి Shock-uలు కావాలా Shake-uలు కావాలా Joke-uలు కావాలా
Kiss-u Cake-uలు కావాలా Shock-uలు Shake-uలు చూపుల బాకులు మొత్తం కావాలా
మొకే కావాలా మోజే కావాలా ప్రతిరోజు కావాలా తద్దినక తాకిడి కావాలా
ఓ లంగరు లచ్చీ లబ్జనక రాపిడి కావాలా హే తద్దినక తాకిడి
కావాలా ఓ లంగరు లచ్చీ లబ్జనక రాపిడి కావాలా ఓసి అందగాడా
ఓ దోసి సోకుమాడా దూకుడంత చూడ అదిరింది కుర్రదూడ తద్దినక తాకిడి
కావాలి ఈ లంగరు లచ్చికి లబ్జనక రాపిడి కావాలీ తక తక
తక తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లచ్చికి లబ్జనక రాపిడి
కావాలీ హే గుమ్మలురి పిల్ల నా సమ్మలోరికిల్లా చెక్కేస్తా ఎల్లా
చేస్తాను ఒళ్ళు గుల్లా చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే
చిన్నది కావాలి అరె చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే
చిన్నది కావాలి లబ్జనక రాపిడి కావాలి లబ్జనక రాపిడి కావాలి
లబ్జనక రాపిడి కావాలి