Album: Chiru Chiru Navvullo
Singer: Saketh Komanduri
Music: Gopi Sunder
Lyrics: N. Shankar
Label: Aditya Music
Released: 2017-12-07
Duration: 04:46
Downloads: 45446
చిరు చిరు నవ్వుల్లో ...లలాలల చిగురాసలు విరిసే... లలా.లల్లా నా గుండె
లోతుల్లో గమ్మత్తుగా నీ గుండె సవ్వళ్లు వినిపించగా. మెల్లమెల్లగ ప్రాయం.లల్లా ల
లా మెలికలు తిరిగేలే.లల్లా ల లా. చిరు చిరు నవ్వుల్లో. లల్లా
ల లా చిగురాసలు విరిసే.లల్లా ల లా. ఇన్నాళ్లు నా
కళ్ళు కప్పేస్తు ఏ చోట దాగుందొ నీ అందం.లలల లలల్లా లలల
లలల్లా ఊహల్లె అల్లిస్తూ ఊపిరినే ఊరిస్తు నీలో ఉన్నా నేస్తం నిమాటలన్ని
మహా ముద్దొస్తు ఉంటే ఎద రాగాలు తీసే ఇలా. మోహమాటమంతా తీపి
ఆరాటమాయే మది కోలాటమాడే ఇలా. చిరు చిరు నవ్వుల్లో. లల్లా ల
లా చిగురాసలు విరిసే. గెఇంద్రజలాన్ని చేసావో యేమోలే నాపైనె నీవింక ఈ
హాయి లోయల్లో చేజారిపోతున్నా నానుండి నేనింక నా నీడ ఎంటో అచ్చం
నిలాగే మారే. నను కవ్విస్తు ఉంటే ఇలా. నేనంటూ ఉందే ఇక
నికోసం అంటూ మది నిచుట్టు తిరిగే ఇలా. చిరు చిరు నవ్వుల్లో.
లల్లా ల లా చిగురాసలు విరిసే.లల్లా ల లా. నా గుండె
లోతుల్లో గమ్మత్తుగా నీ గుండె సవ్వళ్లు వినిపించగా. మెల్లమెల్లగ ప్రాయం.లల్లా ల
లా మెలికలు తిరిగేలే.లల్లా ల లా. లలలల లాలా లల్లా
ల్లలా లలలల లాలా లల్లా ల్లలా