Album: Chitti Chitti
Singer: Karthik
Music: Thaman S
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released:
Duration: 04:27
Downloads: 637023
ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీ Mood-ఏ రప్పిస్తున్నావే
నువ్వు నా గల్లా పెట్టీ గుండెలో గంటే కొట్టి మోతే మోగిస్తున్నావే
దా దా దా चलो మరి చెయ్యెసుకో నా మీద
మడతేశాక నాతో మరి ప్రమాదామే పర్లేదా అరె నిన్నే చూసి दिल-ఏ
ఇట్టా దూకేస్తున్నాదే నీ బొటా బొటి నడుము బలేగుందే నా కొంగే
ఇలా పచ్చ జండా ఊపేస్తున్నాదే ఈ దూకుడు బండి ఊపుడు బండి
నీదే ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీ
Mood-ఏ రప్పిస్తున్నావే నన్ను ఎగబడమని ఎదురుగ పడి అందం గిల్లేస్తుందే
ఇక త్వరపడమని తడి పెదవుల తేలే కుట్టేస్తుందే నిన్ను వదలను అని
వయుసుని సెగ రాట్నం తిప్పేస్తున్నాదే నా అడుగడుగున చలిపిడుగుల తాపం చంపేస్తుందే
పొగిడేసి పడి పడి నీకే మొక్కేస్తా నీ బుగ్గే నొక్కేస్తా నీ
మొగ్గే తొక్కేస్తా శివ శివ కాశీ చిటపటలేంటో చూసేస్తా Late అయితే
ఎత్తేస్తా, నీ వెంటే వచ్చేస్తా అరె నిన్ను చూసి దిల్లే ఇట్టా
దూకేస్తున్నాదే నీ బొటా బొటి నడుము బలేగుందే నా కొంగే ఇలా
పచ్చ జండా ఊపేస్తున్నాదే ఈ దూకుడు బండి ఊపుడు బండి నీదే
ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీ Mood-ఏ
రప్పిస్తున్నావే నీ సొగసుల పొడి చిటికెడు పడి మైకం కమ్మేస్తుందే
నీ కులుకుల ఉలి గడి గడి గడి గుండె చెక్కుతుందే కొసమెరుపుల
ఘని గునపంవలె చూపే తవ్వేస్తుందే కసి ముదిరెను కద పదమని ఈడే
దొర్లేస్తున్నాదే అదిరిందే పిట పిట మిర్చి మసాలా నీ నవ్వే ఉజాలా
నా Silk రుమాల రుచిమరిగిందే మరి మరి కావాలనేలా నీ మీదే
పడేలా నా మడే చెడేలా అరె నిన్ను చూసి दिल-ఏ ఇట్టా
దూకేస్తున్నాదే నీ బొటా బొటి నడుము బలేగుందే నా కొంగే ఇట్టా
పచ్చ జండా ఊపేస్తున్నాదే ఈ దూకుడు బండి ఊపుడు బండి నీదే