Album: Jaga Jaga Jagadeka Veera
Singer: Venugopal, Ranina Reddy
Music: Devi Sri Prasad
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2012-12-05
Duration: 04:46
Downloads: 1775343
జగ జగ జగదేక వీర మగ మగ మహ రాజువేరా సొగసున
సెగ రేపినావేం సుందర జగ జగ జగదేక వీర చక చక
చక నిన్ను చేర తిక మక పడుతున్నదేదో తొందర ఒక
పరి నిను చూసినాక ఒక పరి నిన్ను చూసినాక మనసిక తనలోన
లేక తహ తహ తలపై పొలమారుతోందిరా నిదరే చెదర జగ జగ
జగదేక వీర మగ మగ మహ రాజువేరా సొగసున సెగ రేపినావేం
సుందర హో మిస మిస మిస రాజహంస విల విల విరహాల
హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలనా చల్లని గాలిలా చక్కిలి
గింతలా ఎక్కడ చూసినా నువ్వే చక్కదనాల సిరి చూసి కస్సుమన్న ఊపిరి
ఊరుకుంటుందా రెప్పలు వాలనీ నిప్ప్పుల పొద్దుల ఎప్పుడు చూసిన నువ్వే పువ్వుల
తోటనొదిలేసి రివ్వుమని తుమ్మెద ఎగిరి పోతుందా హో అటు ఇటు ముసిరావే
నన్ను హో అటు ఇటు ముసిరావే నన్ను సులువుగ విడిపోను నిన్ను
నడుమున మెలికే నను ఖైదు చేసినా నేను కాదనను జగ
జగ జగదేక వీర మగ మగ మహ రాజువేరా సొగసున సెగ
రేపినావేం సుందర హో మిస మిస మిస రాజహంస విల విల
విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలనా మొగ్గను తుంచనా
సిగ్గును పెంచనా దగ్గర లోనే ఉన్నాగా దిక్కుల కళ్లు మూసేసి నిగ
నిగ బుగ్గలు పిండుకోమంటా చుక్కలు దించనా లెక్కలు తేల్చనా హక్కులు అన్ని
నావేగా హా చెక్కర తీపి ఎరవేసి పెర పెరా పెదవి దోచుకోమంటా
చుట్టు కొలతలు చూసుకోనా చుట్టు కొలతలు చూసుకొరా పట్టు పరువం నేలుకోరా
పట్టు ఒదలనని నువ్వు సాయమడిగితే సరెలే అననా జగ జగ
జగదేక వీర మగ మగ మహ రాజువేరా సొగసున సెగ రేపినవేం
సుందర హో మిస మిస మిస రాజహంస విల విల విరహాల
హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలనా