Album: Chudandi Saaru
Singer: Hemachandra
Music: Anirudh Ravichander
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2014-12-23
Duration: 02:00
Downloads: 7561995
చూడండి సారు మన Super-star-u కుమ్మేస్తున్నారు One-side प्यार ఎర్రబస్సే (ఎగురునా)
ఐఫిల్ టవరే (వొంగునా) Railway Track-uపై Aeroplane తిరుగునా (తిరుగునా, తిరుగునా,
తిరుగునా) అయ్యో చూడండి సారు మన Super-star-u వేసేస్తున్నారు Romantic
Gear-u Teddy Bear (పలుకునా) Barbie Doll (పాడునా) Rainbow రంగుల్లో
Black Color దొరుకునా (దొరుకునా, దొరుకునా, దొరుకునా) ఆహా చూడండి
సారు మన Super-star-u దుమ్ము లేపేస్తన్నారు Love Magnetic Power-u గూగుల్
గాల్లో కలిసినా ఫేస్ బుక్ Shutter మూసినా అరెరే రఘువరా నీ
Love-ఏ గెలుచునా Sim Card-e లేనిదే Cell-phone మోగునా BBC
Channel-u చిత్రహార్ చూపునా సండే రోజున Good Friday వచ్చునా అరెరే
రఘువరా నీ Love-ఏ గెలుచునా