Album: Colorful Chilaka
Singer: Narendra
Music: Praveen Lakkaraju
Lyrics: Bhaskarabhatla
Label: Aditya Music
Released: 2015-12-19
Duration: 03:48
Downloads: 4795802
Hey′ కాటుకెట్టిన కళ్ళని జూస్తే Kiteలాగా ఎగిరెను మనసే హయ్య బాబోయ్
ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతిగాజులు సవ్వడి జేస్తే చేపలాగా తుల్లెను వయసే
తస్సదియ్య గుండెల్లోన మంటే పెట్టావే అరె Colorful చిలక నీదే Colorful
నడక ఓ Color Soda కొడుతూ నీతో Color Photo దిగుతా
అరె Colorful చిలక నీదే Colorful నడక ఓ Color Soda
కొడుతూ నీతో Color Photo దిగుతా ఏ' అందాల Monalisa
ఆ Painting నేనూ చూశా మరి ఆ సోయగం నీ ముందర
ఏ మూలకోస్తాదే భూగోళమంతా తిరిగా అరె Googleలో మొత్తం వెతికా ఇన్ని
చమక్కులు తళుక్కులు నేనైతే చూడ్లేదే పాలపుంతకి ప్రాణం వస్తే పాలపిట్టకి పరికిణి
వేస్తే జాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే అరె Colorful చిలక నీదే
Colorful నడక ఓ Color Soda కొడుతూ నీతో Color Photo
దిగుతా అరె Colorful చిలక నీదే Colorful నడక ఓ Color
Soda కొడుతూ నీతో Color Photo దిగుతా నువ్వేమో చాలా
Great నీ చిరునవ్వుకెడితే Rate అరె బాహుబలి Bookingలా కొట్టేసుకుంటారే నువ్వుగాని
పెడ్తే Party అరె నీకింక ఉండదు పోటీ నీ సొగస్సుకే దాసోహమై
జేజేలు కొడతారే Newtonఏమో మళ్లీ పుడితే ఇంత అందం కంట్లో పడితే
భూమికన్నా మించిన Gravity నీకే అంటాడే అరె Colorful చిలక నీదే
Colorful నడక ఓ Color Soda కొడుతూ నీతో Color Photo
దిగుతా అరె Colorful చిలక నీదే Colorful నడక ఓ Color
Soda కొడుతూ నీతో Color Photo దిగుతా