DJJohal.Com

Dhaga Dhagamaney by Anirudh Ravichander
download Anirudh Ravichander  Dhaga Dhagamaney mp3 Single Tracks song

Album: Dhaga Dhagamaney

Singer: Anirudh Ravichander

Music: Anirudh Ravichander

Lyrics: Sri Mani

Label: Aditya Music

Released: 2019-08-31

Duration: 04:15

Downloads: 3624291

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Dhaga Dhagamaney Song Lyrics

ధగ ధగమనే తూరుపు దిశ, పడమర నిశై ముగిసెనే గల గలమనే
నది పదనిస కన్నీరులో తడిసెనే కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు
కదిలే ధర్బను ధనువుగ విసిరే భార్గవరాముడు వీడే సాధువు కలే వెలుగున
పడి, సత్యం ఇలా మెరిసెనే అజ్ఞాతమే మరగునపడి, ఆయుధమెగసనే ఎర్రగా
తడిపెనే ఏ రాచ రక్తమో నింగినే కోరగా మెరిసెనే పసి గరిక
అంచునో కిరణమే మెరుపుల దీపం చమురల్లే చీకటి ఒంపి మబ్బుల్లో వెలుతురు
నింపి చిరుజల్లులు కురుపిస్తాడే చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి చిగురించే
నేలకు కట్టి రెండిటినీ కలిపేస్తాడే ఆవుని వరం ఈలేదని, అయ్యోరినే నరికెనే
అంబా అని అనలేదని, పసి దూడనే నలిపెనే కొడవలి భుజమున వేసి
కొడుకే కోతకు కదిలే ధర్బను ధనువుగ విసిరే భార్గవరాముడు వీడే
సిద్ధుడి ప్రణవంలా వీడు బుద్ధుడి శ్రవణంలా వీడు యుద్ధమంత శబ్ధం వీడు
వీడొక ప్రమాణం రణములా నినదిస్తుంటాడు శరములా ఎదురొస్తుంటాడు మరణ శరణ తోరణమితడు
వీడొక ప్రమాదం రెప్పంచున కల అడుగడుగున నిజమై కనిపించేలా వీడో విడుదల
ఎన్ని ప్రాణాల మౌనాలకీవేళ మెరుపుల దీపం చమురల్లే చీకటి ఒంపి మబ్బుల్లో
వెలుతురు నింపి చిరుజల్లులు కురుపిస్తాడే చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి
చిగురించే నేలకు కట్టి రెండిటినీ కలిపేస్తాడే ఎర్రగా తడిపెనే ఏ రాచ
రక్తమో నింగినే కోరగా మెరిసెనే పసి గరిక అంచునో కిరణమే ముళ్ళినని
వివరించదే పూవుల యదే ఎన్నడూ కన్నీళ్లనే వడబోయదే మేఘం ఎప్పుడూ

Related Songs

» Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Dekho Dekho Gabbar Singh (Baba Sehgal, Naveen Madhav) » Panjaa (Yuvan Shankar Raja) » Luckkanna Mate Nillu (Revanth) » Bangaram (Tippu, Mamika Vinayagam) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Chal Chalo Chalo (Raghu Dixit, Sooraj Santhosh, Rita Thyagarajan) » Chudappa Siddappa Nenu Simham (Pawan Kalyan) » Baitikochi Chuste (Anirudh Ravichander) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen)