DJJohal.Com

Dil Se by Karthik, Shwetha Mohan
download Karthik, Shwetha Mohan  Dil Se mp3 Single Tracks song

Album: Dil Se

Singer: Karthik, Shwetha Mohan

Music: Devi Sri Prasad

Lyrics: Bhaskarabhatla

Label: Aditya Music

Released: 2015-06-24

Duration: 04:21

Downloads: 3830926

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Dil Se Song Lyrics

दिल से दिल से నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే
నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో తొలి తొలి
చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయా తనువున తకదిమి చూశా ప్రియా
గుండె జారి గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో
ఏదో తియ్యని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే दिल
से दिल से నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి
దొర్లేస్తున్నా నీలాకాశంలో నా గుండెలోన మ్యాండొలిన్ మోగుతున్నదే ఒళ్ళు తస్సదియ్య
Springలాగ ఊగుతున్నదే ओह सनम, నాలో సగం పైట పాలపిట్ట గుంపులాగ
ఎగురుతున్నదే లోన పానిపట్టు యుద్ధమేదొ జరుగుతున్నదే నీ వశం, నేనే कसम
పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళి మళ్ళి చూసి వెల్లకిల్ల పడ్డ ఈడు
ఈల వేసే కల్లు తాగి కోతిలాగ పిల్లిమొగ్గలేసే గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే రెండు కళ్ళలోన Carnival జరుగుతున్నదే
వింత హాయి నన్ను Volleyball ఆడుతున్నదే ఈ సుఖం, అదో రకం
బుగ్గ Postcard ముద్దు ముద్దరెయ్యమన్నదే లేకపోతె సిగ్గు ఊరుదాటి వెళ్లనన్నదే ఈ,
క్షణం, నిరీక్షణం హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినావే సుక్క వేసుకున్న
ఇంత కిక్కు రాదే లబ్ డబ్ మాని గుండె ఢంఢనాక ఆడే
గుండె జారి గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో
ఏదో తియ్యని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే दिल
से दिल से నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి
దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ
నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో

Related Songs

» Kanulanu Thaake (Arijit Singh) » Ninnila (Armaan Malik, Thaman S) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Koppamga Koppamga (Thaman S, Armaan Malik) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Crazy Feeling (Prudhvi Chandra) » Chiru Chiru (Yuvan Shankar Raja, Haricharan, Sagar Desai, Karthi, Tamannaah Bhatia) » I Hate Love Stories (Naveen Madhav, Ranjith) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy)