Album: Edhi Prema
Singer: Haricharan
Music: Anup Rubens
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2014-05-09
Duration: 04:08
Downloads: 1930582
నననాననా నననాననా నాన నాననా నననాననా నననాననా నాన నాననా
కని పెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను, ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటిచూపు ఒకరిది మాట,
ఒకరిది భావం ఇరువురి కథలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ
తిరిగొచ్చే తియ్యగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసును
తడిమిన తడిపిన క్షణము కదా హా దీరనా దిరనా నాన
దీరనా దిరనాన దీరనా దిరనా నాన దీరనా దిరనాన హా...
అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా ఓ...
అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా పిల్లలు వీళ్ళే అవుతుండగా,
ఆ అల్లరి నేనే చూస్తుండగా కన్నోళ్ళతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన
బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా ఇది ప్రేమ
ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా
అ అ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా
ఓ కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు నాకే
పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా మీరూపినా ఆ ఊయల నా హృదయపు
లయలలో పదిలము కద ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా ఇది
ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిమిన తడిపిన క్షణము
కదా