Album: Endhuko Pichi Pichi
Singer: N.C. Karunya
Music: Mani Sharma
Lyrics: Bhaskarabhatla
Label: Aditya Music
Released:
Duration: 04:33
Downloads: 8779848
ఎందుకో పిచ్చిపిచ్చిగా నచ్చావే గుండెలో ఎంతగట్టిగా గుచ్చావే మత్తులో కొద్దికొద్దిగా ముంచావే
ఇంతలో కళ్ళముందుకే వచ్చావే No No అనుకుంటూనే Slowగా చెడిపోయానే Loveలో
పడిపోయానే मेरी प्यारी मेहबूबा నడిచే నెలవంక చూస్తే నీవంక
నిదరే రాదింక No No అనుకుంటూనే Slowగా చెడిపోయానే Loveలో పడిపోయానే
मेरी प्यारी मेहबूबा लैला जरा दिल दे लैला लैला
मेरे दिल में కోయిలా ఇంతగొప్ప అదృష్టం వెంటపడి వస్తుందా
అందుకే ఇలాఇలా గాల్లో తేలిపోనా పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం నన్నిలా
చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా పులిలా ఉన్నోడ్ని పిల్లిలా అయిపోయా నన్నిలా మార్చేసింది
పిల్లా నువ్వేనే ′హో కలలే కంటున్నా కలలో ఉంటున్నా ఎదురై వచ్చావంటే
నమ్మేదెలాగే छोड़ो छोड़ो Now Let It Go Keep It
Moving You ओ यारो Wasting My Time, Let It,
Let It Go పోరే పోరే పోరే పోరే నీకై పడిచచ్చానే
నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే लैला जरा दिल
दे लैला लैला मेरे दिल में కోయిలా देखो
जाने जाना You Make Me Go Shanana Tell Me
Baby Will I Ever Be Your दीवाना देखो जाने
जाना Be My Girl If You Wanna Tell Me
Baby Will I Ever Be Your दीवाना అందనంత
దూరంలో నిన్నలా చూస్తుంటే అప్పుడే బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే ఊ
అంటే కోపాలు కాదంటే శాపాలు ఓలమ్మో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు
బూరిబుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి తొక్కలో Build-upఇస్తే వేగేదెలాగే 'హో ఎంతగా
ఊహించా ఎంతగా ప్రేమించా నువ్విలా చేస్తూవుంటే రాదా చిరాకే छोड़ो छोड़ो
Now Let It Go Keep It Moving You ओ
यारो Wasting My Time, Let It, Let It Go
పోరే పోరే పోరే పోరే నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే
ప్రేమించానే పద్ధతింక మార్చుకోవే लैला जरा दिल दे लैला
लैला मेरे दिल में కోయిలా लैला जरा दिल दे
लैला लैला मेरे दिल में కోయిలా