Album: Evvarineppudu
Singer: KK
Music: R.P. Patnaik
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2014-02-10
Duration: 01:28
Downloads: 4163648
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏ మదినెప్పుడు మబ్బులలో
ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థంకాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ
జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ (ప్రేమ ప్రేమ ఇంతేగా
ప్రేమ) (ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ) ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో
ఈ ప్రేమ ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ కలిసిన వెంటనే ఏమౌనో
చెప్పదు పాపం ఈ ప్రేమ (ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ) (ప్రేమ
ప్రేమ ఇంతేగా ప్రేమ)