Album: Gelupu Thalupule
Singer: Sri Ramachandra
Music: Mani Sharma
Lyrics: Rahaman
Label: Aditya Music
Released: 2015-02-07
Duration: 05:19
Downloads: 11731617
గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే అడుగు మెరుపులా మారే
ఆనందమే వీడదీ బంధమే ఎటువైపో వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా మెరిశామే రంగుల్లోన
కల తీరే సమయాన అల నేనై లేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా దారులన్ని
నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా ననువీడి కదలదు కాలమొక క్షణమైనా
గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే ఎదలో ఆశలన్నీ
ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరెలే సందేహమేది
లేదుగా సంతోషమంతా నాదిగా చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి
పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా చెలరేగి కదిలెను గాలి తరగలే పైన
గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే అలుపే రాదు
అంటూ కొలిచా నింగి అంచులనే జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులే
ఇవ్వాళ గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసలా కమ్మేసుకుంది నీ కల ఇన్నాళ్ళు
లేని లోటులా తెల్లారిపోని రేయిలా నన్నల్లుకుంటే నువ్విలా నను నేను గెలిచిన
ఒంటరిగ నిలిచానే గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే