Album: Gucchi Gucchi
Singer: Harish Raghavendra
Music: Yuvan Shankar Raja
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2015-02-07
Duration: 05:20
Downloads: 2597857
గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా
మచ్చలాగ చూసావే నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరెనని
అనుకున్నా ఎడమవైపు గుండెలే పగిలేనా నా కలలన్నీ చిదిమేసావే ఎందుకే
ఈ వేదన ఉపిరాగే యాతన నేస్తమా నువ్వు లేనిదే లోకమంతా చీకటి
కాదా గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు
నీ పేరైనా మచ్చలాగ చూసావే గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు
రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగ చూసావే నెలవెంత కోసినా
ఎద గొంతు మూసినా చెలి చేతి స్పర్శలో చేదైనా తీయన ఆకలేసి
ప్రేమా అంటే మనసు తుంచి పెట్టావే అమ్మ కానీ అమ్మవు నీవై
అమృతాన్ని పంచావే పూలదారి పరిచింది నువ్వే వేలు పట్టి నడిపింది నీవే
వెలుగు చూపిన కన్ను పొడవాకే కంటిలోన వున్నది నీవే గుచ్చి గుచ్చి
గుండెల పైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగ చూసావే
గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా
మచ్చలాగ చూసావే నిప్పు కాల్చినా నీరు ముంచినా ప్రేమ రంగు
ఇది మారదులే ఉరిమి చూసినా తరిమి వేసినా మది నీ పేరుని
మరవదులే రాక్షసుణ్ణి మనిషిని చేసి దేవతగా నిలిచావే రాతి గుండె రాగం
పలికే కొత్త బాట చూపావే స్వర్గమన్నదొకటున్నదని పిలిచి చూపినది నీ నవ్వే
దూరమైనా నరకమేమిటో చూపుతోంది నువ్వే నువ్వే గుచ్చి గుచ్చి గుండెల పైనే
పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగ చూసావే నీ ప్రేమ
దొరికిన సమయాన కుడి కన్ను అదిరెనని అనుకున్నా ఎడమవైపు గుండెలే పగిలేనా
నా కలలన్నీ చిదిమేసావే ఎందుకే ఈ వేదన ఉపిరాగే యాతన నేస్తమా
నువ్వు లేనిదే లోకమంతా చీకటి కాదా