DJJohal.Com

Nammaka Tappani by Sagar
download Sagar  Nammaka Tappani mp3 Single Tracks song

Album: Nammaka Tappani

Singer: Sagar

Music: Devi Sri Prasad

Lyrics: Sirivennela Sitarama Sastry

Label: Aditya Music

Released: 2015-02-07

Duration: 04:34

Downloads: 10558483

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Nammaka Tappani Song Lyrics

నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా
మది ఇపుడైనా... ఓ ఓ ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో
అనుకుంటున్నా నీ రూపం నా చూపులనొదిలేనా... ఓ ఓ ఎందరితో
కలిసున్నా నెనొంటరిగానే ఉన్నా నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన... ఓ ఓ ఓ
కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవే ఐనా ఇప్పటికీ
ఆ కలలోనే ఉన్నా... నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని
చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ ఓ
ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడిగంటను ఇక నా
మది వింటుందా నా వెనువెంట నువ్వే లేకుండ రోజూ చూసిన
ఏ చోటైనా నను గుర్తిస్తుందా నిలువున నను తడిమి అలా
వెనుదిరిగిన చెలిమి అల తడి కనులతో నిను వెతికేది ఎలా...
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా
మది ఇపుడైనా... ఓ ఓ నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా
ఈ నడిరాతిరి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా... నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని
చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపులనొదిలేనా...
ఓ ఓ

Related Songs

» Gucchi Gucchi (Harish Raghavendra) » Hrudhayam (Hemachandra) » Okkasari Cheppaleva (Kumar Sanu, K. S. Chithra) » Ee Kshnam Oke Oka Korika (K. S. Chithra) » Pranamlo Pranamga (K. S. Chithra) » Nuvvante Pranamani (Vijay Yesudas) » Manasa Manninchavamma (Karthik) » Oke Oka Mata (Chakri) » Nuvve Nuvve Kavalantundi (K. S. Chithra) » O Manasa O Manasa (Ravi Varma)