DJJohal.Com

Ghallu Ghallu by S.P. Balasubrahmanyam, P. Susheela
download S.P. Balasubrahmanyam, P. Susheela  Ghallu Ghallu mp3 Single Tracks song

Album: Ghallu Ghallu

Singer: S.P. Balasubrahmanyam, P. Susheela

Music: Ilayaraja

Lyrics: Sirivennela Sitarama Sastry

Label: Aditya Music

Released: 2015-12-10

Duration: 05:00

Downloads: 2482272

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Ghallu Ghallu Song Lyrics

ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్లు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు
నింగి ఒళ్లు నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు నల్ల
మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్లు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్లు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు
నింగి ఒళ్లు వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు వెల్లువొచ్చి సాగనీ తొలకరి
అల్లర్లు ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్లు ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే
తుళ్లు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్లు లయకే నిలయమై
నీ పాదం సాగాలి ఆహ్హ హ హ్హ హ హా మలయానిల
గతిలో సుమబాలగ తూగాలి ఆహహా హ హ హా వలలో ఒదుగునా
విహరించే చిరుగాలి సెలయేటికి నటనం నేర్పించే గురువేడి తిరిగే కాలానికి ఆఆ
ఆఆ ఆఆ ఆఆ ఆ తిరిగే కాలానికి తీరొకటుంది అది నీ
పాఠానికి దొరకను అంది నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకు పడు
సుర గంగకు విలువేముంది విలువేముంది ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్లు దూకే అలలకు ఏ
తాళం వేస్తారు ఆహహా హ హ హా కమ్మని కలల పాట
ఏ రాగం అంటారు హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ అలలకు అందునా
ఆశించిన ఆకాశం కలలా కరగడమా జీవితాన పరమార్ధం వద్దని ఆపలేరు ఆఆ
ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని అదుపెరగని ఆటలాడు వసంతాలు వలదంటే విరి
వనముల పరిమళముల విలువేముంది విలువేముంది ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్లు నల్ల మబ్బు చల్లనీ
చల్లని చిరు జల్లు వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు పల్లవించనీ నేలకు
పచ్చని పరవళ్లు ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్లు ఝల్లు ఝల్లు
ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్లు

Related Songs

» Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Thara Thaluku Thara (Raju, Sunitha) » Sogasu Choodu Hayi Hayile (S.P. Balasubrahmanyam, K. S. Chithra) » Naa Chupe Ninu (K. S. Chithra, Shreeram Lagoo, Prabhu) » Priyathama Priyathama (Chinmayi Sripaada) » Yemcheddam (Ranjith, Sreerama Chandra, Karthik) » Neeve (G.V. Prakash Kumar) » Vennelave Vennelave (Hariharan, Sadhana Sargam) » RojaveMale (Hariharan)