Album: Gusa Gusa
Singer: Sagar, Sunitha Upadrasta
Music: Devi Sri Prasad
Lyrics: Anantha Sriram
Label: Aditya Music
Released: 2014-04-07
Duration: 03:36
Downloads: 2328064
గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో పదనిస పాడుతుంది ప్రాణం వలపుల
వింత యాసలో నీ పెదాలు తప్ప ఏ వరాలు వద్దని వినాలనుంది
నువ్వే అంటే ఈ క్షణాలు తప్ప ఏ క్షణాలు వద్దని అనాలనుంది
నీతో ఉంటే గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో పదనిస పాడుతుంది
ప్రాణం వలపుల వింత యాసలో నిన్న మొన్నకంటే ఇవ్వాల వెచ్చగుంది
చూడు చలాకి ఊపిరి నువ్వు ముందరుంటే ఇలాగ కమ్ముతుంది చుట్టూ సుఖాల
ఆవిరి ఓ′ నీ కౌగిలింతలోన ఖైదు చేసి హాయిగా ఎంతెంత స్వేచ్ఛనిచ్చినావు
తియ్యగా నా పేరుమీద నేలపైన ఉన్న ఆస్తి నువ్వని గుసగుసలాడుతుంది మౌనం
తెలియని కొత్త భాషలో ఓ... పదనిస పాడుతుంది ప్రాణం వలపుల
వింత యాసలో... ఒహో నువ్వుతప్ప వేరే ప్రపంచం ఎందుకన్న ఊహ
తయారయిందిలే నువ్వు నన్ను నాకే మరోలా చూపుతున్న లీల భలేగ ఉందిలే
నీ వేలు పట్టుకుంటే నిదురనైన వీడను నీ చేయి నిమురుతుంటే నిదుర
లేవను నా నీడ కూడ నన్ను వీడి నిన్ను చేరుకుందని గుసగుసలాడుతుంది
మౌనం తెలియని కొత్త భాషలో పదనిస పాడుతుంది ప్రాణం వలపుల వింత
యాసలో...