Album: Hare Rama
Singer: Shankar Mahadevan
Music: Mani Sharma
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 05:59
Downloads: 3546325
గోవింద బోలోహరి గోపాల బోలో గోవింద బోలోహరి గోపాల బోలో రాధా
రమణ హరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే రాముణ్ణైనా
కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంద్రం
కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా

చార్మినార్ చాటు కథకి తెలియదీ నిత్య కలహం భాగ్మతి ప్రేమ స్మృతికి
బహుమతీ భాగ్యనగరం ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా ఓం
శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా పద పద పద
పదపద హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా కృష్ణా
రామా చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా
చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ
రామ రామ హరే హరే హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా
కృష్ణా హరే హరే సహనాభవతు సహనౌ గుణౌతు సహవీర్యం కరవా
వహై. తేజస్వినామతీతమస్తు మావిద్వషావహై. పసిడి పతకాల హారం కాదురా విజయ
తీరం ఆటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్దం శ్రీరామ నవమి
జరిపే ముందు లంకను గెలవరా నీ విజయ దశమి రావాలంటే చెడును
జయించరా పద పద పద పదపద హరే రామ హరే
కృష్ణా జపిస్తూ కూర్చుంటామా కృష్ణా రామా చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా సంద్రం
కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా
గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే
కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే రాముణ్ణైనా కృష్ణున్నైనా
కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా
స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా గోవింద
బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో
సాహిత్యం: సిరివెన్నెల