Album: Cheppave Chirugali
Singer: Udit Narayan, Sujatha Mohan
Music: Mani Sharma
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 05:32
Downloads: 21693064
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే
వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళీ చూపవే
నీతో తీసుకెళ్ళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి
చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి
ఆశ దీపికలై మెరిసే తారకలు చూసే కీర్తికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుంది చుట్టూ
ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ
అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే
ఆపగలవ చీకట్లూ కురిసే సుగంధాల హోలీ ఓ చూపదా వసంతాల కేళి
(కురిసే సుగంధాల హోలీ ఓ చూపదా వసంతాల కేళి) చెప్పవే చిరుగాలి
చల్లగా ఎదగిల్లి యమునా తీరాల కధ వినిపించేలా రాధా మాధవులా
జత కనిపించేలా పాడనీ వెన్నెల్లో ఈ వేళా చెవిలో సన్నాయి రాగంలా
కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల లాహిరి లాహిరి
లాహిరి తారంగాల రాతిరి ఎటని ఈదే వేళ జాజిరి జాజిరి జాజిరి
జానపదంలా పొద్దే పలకరించాలి ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల
కేళి (ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళి) చెప్పవే
చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి