Album: Hey Choosa
Singer: Sanjana Kalmanje
Music: Mahati Swara Sagar
Lyrics: Krishna Chaitanya
Label: Aditya Music
Released: 2019-12-27
Duration: 03:29
Downloads: 2983494
హే చూశా నేను నీ వైపు నువ్వు నన్నే చూడనంత సేపు
దోబుచులాటేదో నీతో బాగుందిరా నా ఇష్టం దాచుకుంది చూపు నా కోపం
పెంకి కాసేపు అంతులేని ఆశేదో ఎదలో దాగుందిరా అలిగినా అడిగినా
నీ దానిని మురుసినా మెరిసినా నీ వల్లనే తలచినా తరిమినా నీ
ధ్యాసనే ఓహో ఓహో గుప్పెడు గుండెలో అవుతోందని నువ్వనీ నవ్వుతున్నా ముందరే
అందుకే ఇంతగా ఈ అల్లరి ఓహో ఓహో హా నా
కోసం ఆరాటం ముద్దుగానే ఉంది చాలా ఓ కొత్త మోమాటం వేళ
కాని ఈ వేళ హా వెంటపడి మరీ కంటపడనుగా విచిత్రమో వింత
వైఖరి సొంతవారితో ప్రయాణమో అలిగినా అడిగినా నీ దానిని మురుసినా మెరిసినా
నీ వల్లనే తలచినా తరిమినా నీ ధ్యాసనే ఓహో ఓహో
గుప్పెడు గుండెలో అవుతోందని నువ్వనీ నవ్వుతున్నా ముందరే అందుకే ఇంతగా ఈ
అల్లరి ఓహో ఓహో