Album: Undipova
Singer: Spoorthi Jithender
Music: Sekhar Chandra
Lyrics: Purna Chary Challury
Label: Aditya Music
Released: 2019-09-27
Duration: 03:51
Downloads: 11246756
నా లోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా Oh,
I Fall In Love నీ మాయల్లోనే Oh, I Fall
In Love తెలిసిందా ఉండిపోవా నువ్విలా రెండు కళ్ల లోపల
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కలా నువ్వే నాకు సొంతమైన
ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నా లోన నువ్వే
చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా Oh, I Fall In
Love నీ మాయల్లోనే Oh, I Fall In Love తెలిసిందా
నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను కన్ను కన్ను కలిసే
వేళ మూగైపోతాను మధురముగా ప్రతీ క్షణమే జరగనిదే నేను మరువడమే Oh,
I′m Feeling High నీ ప్రేమల్లోనే Oh, I'm Flying Now
నీ వలనే ఉండిపోవా నువ్విలా రెండు కళ్ల లోపల గుండె
చాటులో ఇలా తీపి ఉప్పెనే కలా నువ్వే నాకు సొంతమైన ఏకాంత
మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా ఎంతో ఆలోచిస్తూ ఉన్నా ఏమీ అర్థం
కాదు అంతా నీవే అయిపోయాక నాకే నే లేను చిలిపితనం తరిమినదే
జత కలిసే చిరు తరుణమిదే Oh, I Wanna Say నా
పాటల్లోనే Oh, I Wanna Stay నీతోనే ఉండిపోవా నువ్విలా
రెండు కళ్ల లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కలా
నువ్వే నాకు సొంతమైన ఏకాంతమంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా
నా లోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా