Album: Hey Satyabhama
Singer: Shankar Mahadevan, Sudha
Music: Ramana Gogula
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released:
Duration: 04:01
Downloads: 1425547
హేయ్ సత్యభామ రా ఇలా ఇక చిందేలా ఊగాలి యెదలో ఊయల
హే చందమామ రా ఇలా ఇక జంకేలా వెయ్యాలి నాకే సంకెలా
వరిస్తాను వన్నెలబాలా భరిస్తను నీ గోల వరిస్తాను వన్నెలబాలా భరిస్తను నీ
గోల ముడేస్కోకు మురళీలోలా పడేస్తాను నా బాలా హేయ్ సత్యభామ రా
ఇలా ఇక చిందేలా నీబోయ్ ఫ్రెండు నేనేగా హే చందమామ రా
ఇలా ఇక జంకేలా వెయ్యాలి నాకే సంకెలా తుహీ మేరా
దేఖ్ మేరా మచ్ తూ జానేమన్ ఖుషి జీవన్ మేరి దిల్
ఖీ దడకన్ ప్రతి నిమిషం నీవశం ఇదే సందేశం ప్రణయ రసం
సమర్పిస్తా సమస్తం హిందిలో షేరేగాని మన తెలుగులో కవితవని ఎదైనా ఒకటే
బాని సయ్యాటకు సిద్దమని హే చందమామ రా ఇలా ఇక జంకేలా
వెయ్యాలి నాకే సంకెలా హేయ్ సత్యభామ రా ఇలా ఇక చిందేలా
ఊగాలి యెదలో ఊయల నహు తేరే సాత్ మేరి యాచ్
మేరి సాద్వేయా తుజీ మేర ప్యార్ ఏ వారా హమేశా నువ్వే
అన్రద్దం అసాధ్యం మరీ అన్యాయం నువ్వే అపాయం అందమైన ఉపాయం నన్ను
పొగిడావా తిట్టావా గిలిగింతలు పెట్టావా నడి మధ్యన ఎందుకు గొడవ నడిపిస్తా
నీ పడవ హే చందమామ రా ఇలా ఇక జంకేలా వెయ్యాలి
నాకే సంకెలా వరిస్తాను వన్నెలబాలా భరిస్తను నీ గోల వరిస్తాను వన్నెలబాలా
భరిస్తను నీ గోల ముడేస్కోకు మురళీలోలా పడేస్తాను నా బాలా హే
సత్యభామ రా ఇలా ఇక చిందేలా నీబోయ్ ఫ్రెండు నేనేగా