DJJohal.Com

Inthandham by Vishal Chandrashekhar, S.P. Charan, Vishal Chandrashekhar & S.P. Charan
download Vishal Chandrashekhar, S.P. Charan, Vishal Chandrashekhar & S.P. Charan  Inthandham mp3 Single Tracks song

Album: Inthandham

Singer: Vishal Chandrashekhar, S.P. Charan, Vishal Chandrashekhar & S.P. Charan

Music: Vishal Chandrashekhar

Lyrics: Krishna Kanth

Label: Sony Music Entertainment India Pvt. Ltd.

Released: 2022-08-02

Duration: 03:38

Downloads: 16617732

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Inthandham Song Lyrics

ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు
నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు
తాకి తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా (విసుక్కునె వెళ్ళాడు
చందమామయెనే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలెనే
నీకంత వెన్నెలేంటనే) నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే
పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది
వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే
(విసుక్కునె వెళ్ళాడు చందమామయెనే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను
కోటి తారలెనే నీకంత వెన్నెలేంటనే) చిలకే కోక కట్టి నిన్నే
చుట్టుముట్టి సీతాకోకలాయేనా విల్లే ఎక్కుపెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా
అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది నీపైన ఈ
జగమే దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే (విసుక్కునె
వెళ్ళాడు చందమామయెనే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి
తారలెనే నీకంత వెన్నెలేంటనే

Related Songs

» Kaanunna Kalyanam (Vishal Chandrashekhar, Anurag Kulkarni, Sinduri Vishal, Vishal Chandrashekhar, Anurag Kulkarni & Sinduri Vishal) » Oh Sita Hey Rama (Vishal Chandrashekhar, S.P. Charan, Ramya Behara, Vishal Chandrashekhar, S.P. Charan & Ramya Behara) » Mastaaru Mastaaru (G.V. Prakash Kumar, Shweta Mohan) » Sirivennela (Anurag Kulkarni) » O Rendu Prema Meghaalila (Vijai Bulganin, Sreerama Chandra, Vijai Bulganin & Sreerama Chandra) » Oh Prema (Vishal Chandrashekhar, Kapil Kapilan, Chinmayi) » Konte Chooputho (Belly Raj, Deepa) » Vellake (Bharatt-Saurabh, Yazin Nizar, Anirudh Ravichander, Bharatt-Saurabh, Yazin Nizar & Anirudh Ravichander) » Priyathama Priyathama (Chinmayi Sripaada) » Suttamla Soosi (Anurag Kulkarni, Yuvan Shankar Raja)