Album: Jiya Jile
Singer: Yazin Nizar, Pranavi Acharya
Music: Sunil Kashyap
Lyrics: Bhaskarabhatla Ravi Kumar
Label: Aditya Music
Released: 2019-01-10
Duration: 04:03
Downloads: 6968182
जिया जले जले जले जले जले जिया जले जले
जले जले जले जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले నీ వాలు కళ్ళలోన
వయోలిన ఉండే మెడ ఒంపు సొంపుల్లోన మాండొలిన్ ఉందే నీ నడుము
మడతల్లోన నాదస్వరముందే సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే जिया जले जले
जले जले जले जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले जिया जले जले
जले जले जले పనిసరి గసాస నినిస సగసగ సగ సగస
పనిసరి గసాస నినిస తనననననన పనిసరి గసాస నినిస సగసగ సగ
సగస పనిసరి గసాస నినిస తనననననన కప్పుకోడానికి దుప్పటే ఎందుకు
వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది నిదురపోడానికి దిండు నాకెందుకు ఒడిని తల
దిండు చేస్తుంటే బాగున్నది ఏ దిక్కు చూస్తూ ఉన్నా నా దిక్కు
నువ్వే అనిపిస్తావు ఇన్నినాళ్ళు లేని బాగోతం బాగుంది ఈ చల్ల గాలి
ఉన్నా నీ పైట గాలి తగలకుంటే ఎంత ఉక్కపోతో ఈ చిత్రం
బాగుందే जिया जले जले जले जले जले जिया जले
जले जले जले जले जिया जले जले जले जले
जले जिया जले जले जले जले जले వయసు
ఒత్తిళ్లలో సొగసు పోత్తిళ్లలో నిన్ను దాచేసుకుంటుంటే బాగున్నది ఈడు కావిళ్ళతో దోర
మావిళ్ళని మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది నా పట్టు జారే పరువం నువ్
జారకుండా పట్టుకుంటే అల్లల్లాడి పోయే ఆరాటం బాగుంది నీ కోల కళ్ళు
రెండూ నా కళ్ళు నాలో దించేస్తుంటే అల్లకల్లోలంగా అయిపోడం బాగుందే जिया
जले जले जले जले जले जिया जले जले जले
जले जले जिया जले जले जले जले जले जिया
जले जले जले जले जले నీ వాలు కళ్ళలోన వయోలిన
ఉండే మెడ ఒంపు సొంపుల్లోన మాండొలిన్ ఉందే నీ నడుము మడతల్లోన
నాదస్వరముందే సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే जिया जले जले जले
जले जले जिया जले जले जले जले जले जिया
जले जले जले जले जले जिया जले जले जले
जले जले