Album: Joramochindhi
Singer: Kushi Murali, Sravana Bhargavi
Music: Mani Sharma
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released: 2012-09-21
Duration: 03:41
Downloads: 1515689
ఓయ్ ఏంటి Extraలు చేతనావ్ ఏవయింది నీకు జరమొచ్చింది చెమటట్టింది
దడపుట్టింది బెంగొచ్చింది ఆయోచ్చి సోయోచ్చి సెగలోచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మేలుకొచ్చి ఏడుపేమో
తన్నుకొచ్చి ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో నాకేంటో అయిపోతాందో
రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి RMP
Doctor ని అడుగే నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి RMP Doctor
ని అడుగే వొళ్ళంతా ఏడెక్కి పోతావుందే కొంపలో Cooler ఏ
ఎట్టించుకో పడ్డాక గొంతెండి పోతావుందే ఆరారా Full Ice కొరికేసుకొ దిగులొచింది
దిగులొచింది ఉణుకొచ్చింది ఉడుకొచ్చింది అట్నుంచి ఇట్నుంచి అబ్బీ నిన్నటినుంచి సీరకట్టు సెలపరించి
పుట్టుమచ్చ పులకరించి ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో లోనెంటో
అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి
ఇంట్లో మీ అక్కని అడుగే నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో
మీ అక్కని అడుగే నొప్పి నొప్పిగుంటాంది తగ్గట్లేదు ఎక్కడో నరం
నలిగిపోయిందేమో ఎం తిందామనుకున్న ఎక్కట్లేదు అందుకే Slim-uగా ఉన్నవేమో గుబులోచింది గొడవొచ్చింది
ఎదురొచ్చింది బెదురొచ్చింది అదివోచ్చి ఇదివోచ్చి ఒంటిమీద ఈడొచ్చి సెప్పలేని Sideనుంచి సుర్రుమంటూ
సలుపొచ్చి బొత్తాలే తెగిపోతున్నాయ్ రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో సిగ్గిడ్చి అడుగుతుంటీ
రో ఎదంటావ్ ఎదంటావ్ రో నాకు నా Fansకి No నచ్చదే
నన్నోగ్గేయి నన్నోగయ్యే నాకు నా Fansకి No నచ్చదే నన్నోగ్గేయి నన్నోగయ్యే