Album: Jorse Jorse
Singer: Daler Mehndi, Geetha Madhuri
Music: M. M. Keeravani
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released: 2009-06-28
Duration: 04:41
Downloads: 3783465
పైట నలిగితే మాయమ్మ ఒప్పుకుంటదేటి బొట్టుకరిగితే మా బామ్మ ఊరుకుంటదేటి అదే
జరిగితే... ఓలమ్మో అదే జరిగితే అత్తమ్మ తట్టుకుంటదేటి ఏటిచెప్పను నానేటి చెప్పను
నానేటి చెప్పను చెప్పనే చెప్పొద్దు చెప్పనే చెప్పొద్దు చెప్పనే చెప్పొద్దు వంక
తిప్పనే తిప్పొద్దు డొంక చేతుల్లో చిక్కకుండా జారిపోకే జింక పారిపోతే ఇంక
మోగుతాది ఢంకా చెప్పనే చెప్పొద్దు వంక ఇవ్వనే ఇవ్వొద్దు ఢంక ఏనాడో
పడ్డాదంట నీకు నాకు లింకా నువ్వు నేను సింకా ఓసి కుర్రకుంక
ఎక్కడ నువ్వెలితే అక్కడ నేనుంటా ఎప్పుడు నీ వెనకే... ఏఏఏఏఏఏ జోర్
సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే
బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్
సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే
బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్
జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు
బారు బారుసే ఈ యాల మంగలవారం మంచిది కాదు మానేసెయ్ సెయ్
సెయ్ సెయ్ నీ వెంట పడతా బొంగరమై నీ చుట్టు
ముడతా పంజరమై నీ సిగ్గు కోస్తా కొడవలినై... నవ్వొలికిస్తా కవ్వాన్నై హ
షభా అరె షభా అరె షభా షభా షభా షభా షభా
నీ వెంట పడతా బొంగరమై నీ చుట్టు ముడతా పంజరమై నీ
సిగ్గుకోస్తా కొడవలినై... నవ్వొలికిస్తా కవ్వాన్నై నిప్పుల ఉప్పెనలే ముంచుకువస్తున్నా నిలువను క్షణమైనా...
ఏఏఏఏఏఏ జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే
బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్
సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే
బార్ సే బారు బారు బారు బారుసే అలవాటు లేనే లేదు
అయ్యేదాక ఆగేసెయ్ సెయ్ సెయ్ సెయ్ ఏ పిల్లడు ఏ ఏ
పిల్లడు ఒయ్ పిల్లడు ఒయ్ ఒయ్ పిల్లడు చలెక్కుతున్న వేళ
చిమ్మ చెట్టు నీడలోకి చురుక్కుమన్న వేళ పాడు బడ్డ మేడలోకి వాగులోకి
వంకలోకి సందులోకి చాటులోకి నారుమళ్ళ తోటలోకి నాయుడోళ్ళ పేటలోకి బుల్లి చేను
పక్కనున్న రెళ్లుగడ్డి పాకలోకి పిల్లడో ఏం పిల్లడో ఏం పిల్లడో ఎల్దమొస్తవా
ఏం పిల్లడో ఎల్దామొస్తవా వస్తా బాణాన్నై రాస్తా బలపాన్నై మోస్తా పల్లకినై
ఉంటా పండగనై నీ దారి కోస్తా బాణాన్నై, నీ పేరు రాస్తా
బలపాన్నై నా ఈడు మోస్తా పల్లకినై, నీ తోడు ఉంటా పండగనై
పిడుగుల సుడిలోన ప్రాణం తడబడినా పయనం ఆగేనా ఎయ్ ఎయ్ ఎయ్
ఎయ్ ఎయ్ ఎయ్ జోర్ సే జోర్ సే జోర్ జోర్
జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు
బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే
బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్
సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే
బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్
సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే
బారు బారు బారు బారుసే