Album: Kalagalle Prema
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra, G.V. Prakash Kumar
Music: A.R. Rahman
Lyrics: Bhuvana Chandra
Label: Aditya Music
Released: 1995-10-23
Duration: 05:53
Downloads: 386805
కలగాలిలే ప్రేమ మనసుల్లో కలగాలిలే ప్రేమ మనసుల్లో కన్నుకొట్టే కొంటె
వయసుల్లో తీపి తిక్క హే తీపితిక్క రేగే గుండెల్లో తేనేచుక్కా రాలే
ఒంపుల్లో ముత్తు ఇచ్చే ముద్దుముడుపుల్లో పంచుకుందాం పక్క ఓయల్లో కలగాలిలే ప్రేమ
మనసుల్లో కన్నుకొట్టే కొంటె వయసుల్లో తీపితిక్క రేగే గుండెల్లో తేనేచుక్కా
రాలే ఒంపుల్లో ముత్తు ఇచ్చే ముద్దుముడుపుల్లో పంచుకుందాం పక్క ఓయల్లో
రంగనాయకీ రంగనాయకీ అందనీయావే కొంగు చేతికీ హేరంగనాయకీ రంగనాయకీ పచ్చిక పరుపే
పరిచానే మోజుపడే మగతనమా నామనసే నీకిచ్చానే కళ్ళలో రగిలిన ఆశ
పెదవికి చేరాలే కలగాలిలే ప్రేమ మనసుల్లో కన్నుకొట్టే కొంటె వయసుల్లో
తీపి తిక్క ల లవ్ లవ్ యే యే యే తీపితిక్క
రేగే గుండెల్లో గుండెల్లో తేనేచుక్కా రాలే ఒంపుల్లో ఒంపుల్లో ముత్తు ఇచ్చే
ముద్దుముడుపుల్లో పంచుకుందాం పక్క ఓయల్లో కన్నుకొట్టెయ్ అమ్మకుట్టి కన్నూ కొట్టేయ్
అమ్మకుట్టి కన్నుకొట్టా కోకపుట్టి జతే కడతా జబ్బ పట్టి కన్నెఇచ్చే
ముద్దు యమ చురుకు కవ్వింతలేనోయ్ గదివరకు కవ్వించటం రాదు అదివరకు ఓనమహ
చెప్పె పరుపు కలగాలిలే ప్రేమ మనసుల్లో కన్నుకొట్టే కొంటె వయసుల్లో
తీపితిక్క రేగే గుండెల్లో తేనేచుక్కా రాలే ఒంపుల్లో ముత్తు ఇచ్చే ముద్దుముడుపుల్లో
పంచుకుందాం పక్క ఓయల్లో కలగాలిలే ప్రేమ మనసుల్లో కన్నుకొట్టే కొంటె
వయసుల్లో తీపితిక్క రేగే గుండెల్లో గుండెల్లో తేనేచుక్కా రాలే ఒంపుల్లో ఒంపుల్లో
ముత్తు ఇచ్చే ముద్దుముడుపుల్లో పంచుకుందాం పక్క ఓయల్లో