Album: Kalagantini
Singer: K. S. Chithra
Music: Vidya Sagar
Lyrics: Veturi
Label: Aditya Music
Released: 2008-02-01
Duration: 04:39
Downloads: 16269
కలగంటిని అమ్మా కలగంటిని కలగంటిని అమ్మా కలగంటిని బాధ పుట్టి భయంతోటి
అమ్మా అని ఏడిస్తే నాన వచ్చి వీపు తట్టి ముద్దు పెట్టినట్టు
మందు రాసి మంతరించి జోల పాడినట్టు బుజ్జగిచ్చినట్టు కలగంటిని అమ్మా కలగంటిని
కలగంటిని నిజమంటి కలగంటిని నాన చేయి ఎంత హాయి నాన
చూపు ఎంత హాయి నాన ముద్దు నాన నవ్వు వెన్నెలంత హాయి
హాయి కలనైన రాని కల నిజమంత తీపి కల కునుకు నాకు
రాని కల మురిపాల ముద్దు కల కలగంటిని అమ్మా కలగంటిని కలగంటిని
అమ్మా కలగంటిని కలగంటిని అమ్మా కలగంటిని అమ్మ మన చిన్నప్పుడు
జడను దువ్వి వేస్తుంటే నీ ముక్కు పుడకలో జుట్టు చిక్కుకున్నప్పుడు ఉ
ఊ అ అబ్బా ఎగలాగ దిగలాగ ఏడుపు వస్తున్నప్పుడు నాన వచ్చి
చిటికలోన చిక్కును విప్పేసినపుడు ముగ్గురము ఒక్కరమై ముద్దులు మొక్కేసినట్లు ఇంతలోన
నాకు మెలకువ కలిగెను కన్ను విచ్చి చూడ కల్లాయనే అంతా కల్లాయనే