Album: Kalakatta Kali
Singer: Kishore Polimera
Music: Sweekar Agasthi
Lyrics: Venkatesh Maha
Label: Aditya Music
Released: 2018-08-20
Duration: 01:14
Downloads: 590825
కలకత్తా కాళి, పరమ గయ్యాళి కాబోయే నా ఆలి చాలడు
నీకు మహుమద్ ఆలీ చూపవె నాపై జాలి తియ్యని తెల్లబెల్లం
జీడి ఆవకాయ జాడీ పిల్లా నీ Body ఓసి పిల్లా నీ
Body ఓసి నీ దుంప దెగా రాకే, దుమ్ము దులిపి
పోకే రాకే నాతోని నువ్వు రాకే నాతోని సూర్యాకాంతం ఎంతో
శాంతం పోలిస్తే నీతోని ఛాయాదేవి చాలదులేవే తూస్తేను నీతోని
చల్లని నిమ్మరసం గ్లాసు ఆడదాని ఊసు వినరా ఓ Boss′u నువ్వు
ఇనరా ఓ Boss'u ఓసి నీ దుంప దెగా రాకే,
దుమ్ము దులిపి పోకే రాకే నాతోని నువ్వు రాకే నాతోని రాకే
నాతోని నువ్వు రాకే నాతోని