DJJohal.Com

Yemi Janmanu by Venkata Rao
download Venkata Rao  Yemi Janmanu mp3 Single Tracks song

Album: Yemi Janmanu

Singer: Venkata Rao

Music: Sweekar Agasthi

Lyrics: Yedla Ramadasu

Label: Aditya Music

Released: 2018-08-20

Duration: 04:25

Downloads: 1041272

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Yemi Janmanu Song Lyrics

ఏమి జన్మము ఏమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి
జీవనము ఏమి జన్మంబేమిజీవన ఏది సాధ్యతమేది సౌఖ్యము ఏమి నా
ప్రారబ్ధఖర్మము స్వామి నన్నిటు చేసి మరచెను ఏమి జన్మంబేమి జీవనమూ
దండిగా భూమండలంబున ఉండరుడకూడంగ శుక్లము మెండుగాష్యోనితముపైవడ అండమై గర్భంబునుండయు పిండ రూపము
దాల్చెయుండుకదా ఆ పిండ కోసము నిండు దినముల గండమేనుగదా అందున్న శ్రమ
తల్లిదండ్రులైనను తెలియబడదుగదా పిండిగృహలో నుండి తకధిమి గుండెలదరుచు దండమెడుగుని నిండు
తొమ్మిది నెలలు చూచిక ఉండలేనని జన్మమైతిని ఏమి జన్మంబేమి జీవనము
ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము గర్భనరకము దాటి
భువిలో గర్భనరకము దాటి భువిలో నిబ్బరంబుగ నిలుదమంటే దుర్భురంబైనట్టు యాదులు గ్రొబ్బులను
గ్రోళంగ ద్రోలుచు నిబ్బరము నిముషంబు లేదు గదా ఆ బాల ప్రాయము
లాభలోభములెరుగదాయెగదా వైరాగ్యతనమిది అబ్బరంబుగ రుచులకోరు గదా ఏ భయాము లేకుండ
తనకు అభయమొసిగే ప్రభువలెవ్వరు శుభము జగము చూడబోము శుభము జగము చూడబోము
శభాషరణభూశరణు చేసి ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము
ఏమి జన్మంబేమి జీవనము ఏమి చెప్పను యవ్వనంబున కోమలాంగుల మోము
చూచిన తామరసదర్బారులకుసః ప్రేమపుట్టికమానదయయో తామరముకనుగొప్పతుండు కదా ఆ సమయమున పరభామలెడ మమకారమిడునుగదా
మనముననుయిట ఒక భ్రమలచెందక కమలనేత్రిని పెండ్లియాడి విమలమగు సుచ్రాణవిడచి కుమారులనుగని భ్రమలుచెక్కెడి
ఏమి జన్మంబేమి జీవనమూ పుత్ర మిత్ర కళాత్ర సందడి నేత్రమీసూత్రములతోగని
ధాత్రిలో భవబంధములకకి సూత్రముగ సుచ్రాణవిడచి పాత్రుడై పడయుండవలయుగదా మొట్టమొదలోగిండ్లలో ఎత్తుగను
మేడలను కట్టి ఆ శక్తి నుండి... ఆసక్తినుండిన వారు కొందరు వృద్దులై
వుత్తుచేతులపోవుచుందురు. . యారివటవటదడావనికి కోరెకలు యెడబాయకుండెను రారుతనవారెవ్వరెంటను రారువృద్ధాప్యారులైనను ఏమి
జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము
జై శ్రీమద్రమారమణ గోవిందో హరి!

Related Songs

» Asha Pasham (Anurag Kulkarni, Sweekar Agasthi, Damini Bhatla) » Life Of Ram (Pradeep Kumar) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Sirivennela (Anurag Kulkarni) » Vandemataram (Nakash Aziz) » Nee Prashnalu (S. P. Balasubrahmanyam) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Anuvanuvuu (Sunny M.R., Arijit Singh) » Oke Oka Jeevitham (Haricharan) » Nee Chitram Choosi (Anurag Kulkarni)