DJJohal.Com

Nee Prashnalu by S. P. Balasubrahmanyam
download S. P. Balasubrahmanyam  Nee Prashnalu mp3 Single Tracks song

Album: Nee Prashnalu

Singer: S. P. Balasubrahmanyam

Music: Mickey J Meyer

Lyrics: Sirivennela Sitarama Sastry

Label: Aditya Music

Released: 2008-08-23

Duration: 04:26

Downloads: 7230825

Get This Song Get This Song
song Download in 128 kbps song Download in 320 kbps
Share On

Nee Prashnalu Song Lyrics

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరూ
విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదో తెలియదంటే
చెల్లదుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అపుడో
ఇపుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే
కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా
అనుకుంటే అతిసులువా పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం
కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా కలలుండని
కనులేవని నిత్యం నిదరోమందా గతముందని గమనించని నడిరేయికి రేపుందా గతితోచని గమనానికి
గమ్యం అంటూ ఉందా వలపేదో వల వేస్తుంది వయసేమో అటు
తోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలో పడు ప్రతి
నావ చెబుతున్నది వినలేవా పొరబాటున చెయిజారిన తరుణం తిరిగొస్తుందా ప్రతిపూటొక
పుటగా తన పాఠం వివరిస్తుందా మనకోసమే తనలో తను రగిలే రవి
తపనంతా కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా కడతేరని పయనాలెన్ని, పడదోసిన
ప్రణయాలెన్ని అని తిరగేశాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే జతలు తమ
ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు ఇది కాదే విధిరాత
అనుకోదేం ఎదురీత పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
(అమ్మైనా) అపుడో ఇపుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే
అనదే విరిసే కొమ్మైనా (కొమ్మైనా) గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతిసులువా పొరపడినా పడినా జాలిపడదే కాలం
మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

Related Songs

» Nijame Ne Chebutunna (Sid Sriram) » Niluvaddham (Karthik, Sumangali) » Asha Pasham (Anurag Kulkarni, Sweekar Agasthi, Damini Bhatla) » Nijanga Nenena (Karthik) » Adigaa (Karthik, Ayshath Safa) » Chiguraku Chatu (S.P.B. Charan, Sunitha Upadrasta) » Ola Olaala Ala (Ranina Reddy, N.C. Karunya) » Niddura Potunna (Shankar Mahadevan) » Life Of Ram (Pradeep Kumar) » Mastaaru Mastaaru (G.V. Prakash Kumar, Shweta Mohan)