Album: Kalloki Dilloki
Singer: Chakri
Music: Chakri
Lyrics: Kandikonda
Label: Aditya Music
Released:
Duration: 04:17
Downloads: 2174653
కల్లోకి దిల్లోకి Love Mail అయ్యి వచేసావే పిల్లో నా Full-o
జిల్ జిలో కల్లోకి దిల్లోకి Love Mail అయ్యి వచేసావే
పిల్లో నా Full-o జిల్ జిలో Line ఎసి లాగేసి Sign
ఎసై పట్టేసావ్ ప్యారో న ప్యారో సితారో Hutch Signal అయ్యి
నిలుచుట వచ్చి నీతో నీడై సాగా Touch Screenల నువ్వు మురిపిస్తే
నిన్నే మెత్తగా తాకన రూపే నీ రూపే నా గుండెల్లో పడిపోయిందే
ముందరా ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దరా
ఎహె కల్లోకి అర్ దిల్లోకి కల్లోకి దిల్లోకి Love Mail అయ్యి
వచేసావే పిల్లో నా Full-o జిల్ జిలో కొత్త Idea
మార్చేస్తుంది నిండు జీవితాన్నే నువ్వు అందితే అయిపోతుందే Life Gold Coin-e
ఎండలోవానై కురిసావే చెలి చల్లగా తాకవే రేయిలో మెరుపై మెరిసావే నను
వెలుగై చేరావే నువ్వే... दिल धड़कन వె నువ్వే నా तन
मन వె నువ్వే నా मोहब्बत వ్ నా यावत् వె
నా భవిష్యత్ వె ఎహె కల్లోకి అర్ దిల్లోకి కల్లోకి
దిల్లోకి Love Mail అయ్యి వచేసావే పిల్లో నా Full-o జిల్
జిలో తిట్టు కొట్టు పడతానే నువ్వంటే ఎంత Love లే
నిను నాలో దాచుకుంటానే నా Swiss Bank నువ్వే నిను వెతుకుతూ
నే వెళ్తుంటే నువ్వు ఎదురై వచ్చావే నను వలపుల సరసులలోన గమ్మత్తుగా
ముంచావే నువ్వే నా ప్రియానిధివే నువ్వే పరమావధివే వరమై నను చేరవే
ఇప్పుడే వస్తా దరికొస్తా నీ వెంటే ఎగిరి నేనొస్తా వుంటా నీ
వెంట నా Life-line నువ్లే ఎహె కల్లోకి అర్ దిల్లోకి
కల్లోకి దిల్లోకి Love Mail అయ్యి వచేసావే పిల్లో నా Full-o
జిల్ జిలో Hutch Signal అయ్యి నిలుచుట వచ్చి నీతో నీడై
సాగా Touch Screenల నువ్వు మురిపిస్తే నిన్నే మెత్తగా తాకన రూపే
నీ రూపే నా గుండెల్లో పడిపోయిందే ముందరా ఓ తల్లే నీ
వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దరా రూపే నీ రూపే న గుండెల్లో
పడిపోయిందే ముందరా ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దరా