Album: Dil Mangey More
Singer: Kunal Ganjawala, Maha Lakshmi
Music: Chakri
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released:
Duration: 03:45
Downloads: 2408388
दिल मांगे More More दिल मांगे More More ఇన్నాళ్ళు
Bore Bore ఇవ్వాళ జోర్ జోర్ పట్టాపట్టా నీ Phone Number
పట్టా పట్టా నీ Door Number పట్టిన వేళ గుండెకు అయ్యే
Puncture చిట్టి నవ్వే Centimeter పొట్టి నడుమే Millimeter ఇట్టానన్ను పెట్టేసావే
Torture दिल मांगे दिल मांगे दिल मांगे दिल
मांगे दिल मांगे More More दिल मांगे More More
వాడ బెజవాడ నీక్కూడా తిప్పించాలే ఆడ మరి ఈడ నీ
నీడై నడిపించాలే నన్ను ముంచేశావే నీలో నా బండబడ ఇక పెంచేశావే
నాలోనా గుండె దడ నీ Mood-ఏ చూశా है నీ Speed-ఏ
చూశా है నే थोड़ा थोड़ा సర్దేస్తే నువు తేడా తేడా
है दिल मांगे More And More Give Me
More दिल मांगे More And More నన్నే మరి
నన్నే Mixiలో రుబ్బేశావే మనసే నా మనస్సే చెంచాతో తోడేశావే ఓ
Gentlemanలా ఉన్నా నే నిన్నటికి నన్ను Mental Manలా మార్చావే ఆఖరికి
నువ్వంటే మంట है నీతోటి తంటా है నా వెంటే ఇట్టా
పడుతుంటే Tempt అయిపోతా है दिल मांगे More More
दिल मांगे More More పట్టాపట్టా నీ Phone Number పట్టా
పట్టా నీ Door Number పట్టిన వేళ గుండెకు అయ్యే Puncture
నీ చరుకే देखा है, నీ సరుకే Okay है నా
ప్రేమ காதல் इश्क़ అన్ని నీకే है